Daily Archives: December 29, 2021

బిఈడి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బిఈడి ఫస్ట్‌ సెమిస్టర్‌ ఫలితాలను వర్సిటీ అధికారులు విడుదల చేశారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 1302 కాగా 1003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఇందులో ప్రమోట్‌ అయిన వారు 299 మంది విద్యార్థులు. పర్సంటేజ్‌ 77.4 శాతం రాగా బీఈడీ ఫలితాలను తెలంగాణ విద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గుప్తా విడుదల …

Read More »

నేరస్తునికి జీవిత ఖైదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేరస్థునికి జీవిత ఖైదీ పడడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌. నాగరాజు అభినందించారు. వివరాల్లోకి వెళితే … గత సంవత్సరం (2020) డిసెంబర్‌ 15 వ తేదీ అర్దరాత్రి రుద్రూర్‌ మండలం అంబం గ్రామానికి చెందిన చిలపల్లి చిన్న సాయిలు (35) అనే వ్యక్తి తన తల్లి చిలపల్లి సాయవ్వ (65) తో (పింఛన్‌, …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సునంద (28) గర్భిణీకి కావలసిన ఓ నెగిటివ్‌ రక్తం బాన్సువాడ బ్లడ్‌ బ్యాంకులో లేకపోవడంతో వారి భర్త కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి ఓ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

పిట్లం, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని స్కాలర్‌ షిప్‌లు పెంచాలని, గత రెండు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు చెల్లించాలని, పెరిగిన ధరల ప్రకారం విద్యార్థుల ఫీజు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండలం ఆధ్వర్యంలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్‌ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత రెండు …

Read More »

రైతు బాంధవునికి పాలాభిషేకం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలో బస్టాండ్‌ ఆవరణలో మండల ఎంపీపీ ధశరథ్‌ రెడ్డి ఆద్వర్యంలో రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలకు వెన్నుదన్నుగా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కి అందరం రుణపడి ఉన్నామని అన్నారు. రైతే రాజు అన్న నినాదం వమ్ము చేయకుండా రైతులకు పంట పెట్టుబడి కోసం …

Read More »

పోలీసు కుటుంబాల సౌకర్యార్థం ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పోలీస్‌ సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షల కనుగుణంగా ప్రతీ జిల్లాలో పోలీసు శాఖకు చెందిన స్థలాల్లో ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణం చేసి వీటిని పోలీసు కుటుంబాల సౌకర్యార్థం ఉపయోగించనున్నట్టు రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ ఎం. మహేందర్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు ఏదుల గోపిరెడ్డి పోలీసు సంక్షేమంపై రచించిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »