Yearly Archives: 2021

ఆర్టీఐకి మీడియా తోడుంటేనే సక్సెస్‌

జగిత్యాల్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కు చట్టం విజయవంతం కావాలంటే మీడియా తోడు తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్ర సమాచార కమీషన్‌ మాజీ కమీషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్‌ రైట్స్‌ (సమాచార హక్కు చట్టం, అవినీతి నిర్మూలన, పౌర, మానవ హక్కుల స్వచ్చంద సంస్థ) శనివారం జగిత్యాలలోని పద్మనాయక మినీ పంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాడభూషి …

Read More »

ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2021`22 విద్యా సంవత్సరానికి గాను మిగిలి ఉన్న సీట్లకు ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ బాలికల ఐటిఐ ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని వారు ఐదవ విడత ఈనెల 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మైసయ్యకు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన యాద శ్రీనివాస్‌కు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 5 వ సారి వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో సకాలంలో రక్తాన్ని …

Read More »

డిగ్రీ, పిజి తరగతులు వాయిదా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 19న ఆదివారం జెఎన్‌టియు (పంచాయతీ రాజ్‌) రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ సెంటర్‌ ఉన్నందున ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పిజి తరగతులు వాయిదా వేసినట్టు అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తరగతులు జనవరి 2, 2022 నుండి యథావిధిగా నిర్వహింపబడతాయని, …

Read More »

కామారెడ్డిలో ఇంధన పొదుపుపై అవగాహన

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్‌ రెడ్‌ కో నిజామాబాద్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో శుక్రవారం ఇంధన పొదుపుపై అవగాహన డెమో స్టాల్‌ ఏర్పాటు చేశారు. ప్రజలకి ఇంధన పొదుపు, సోలార్‌ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ స్టాల్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ …

Read More »

విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయం

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్రాంత ఉద్యోగుల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం పెన్షనర్స్‌ డే సందర్భంగా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతినిత్యం నడక, …

Read More »

బలహీన పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందించాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అంగన్‌వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఉన్న పిల్లల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఎత్తుకు తగినట్లు బరువు, వయస్సు తగ్గినట్లు ఎత్తు పిల్లలు ఉండే విధంగా చూడాలని ఐసిడిఎస్‌ అధికారులకు సూచించారు. పిల్లల బరువును తూకం చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో బలహీనమైన పిల్లలు ఉంటే …

Read More »

రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం….

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ సిఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గజ్జెల నగేష్‌, తెలంగాణ స్టేట్‌ టెక్నాలజికల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌గా పాటిమీది జగన్‌ మోహన్‌ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్‌, తెలంగాణ షీప్‌ అండ్‌ …

Read More »

రోజ్‌-చైల్డ్‌ లైన్‌ 1098 సేవల గురించి అవగాహన

కామరెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలో మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, రోజ్‌-చైల్డ్‌ లైన్‌ 1098 అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించారు. సున్నా నుండి 18 సంవత్సరాల బాల బాలికల రక్షణ సంరక్షణ ఎలాంటి ఆపదలో ఉన్న పిల్లలు అయిన 1098 కు కాల్‌ చేసి సహాయపడాలని మండల …

Read More »

ఆరేపల్లి పాఠశాలను సందర్శించిన జిల్లా అదనపు ఎస్పీ

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పి అన్యోన్య సందర్శించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఇందులో భాగంగా మొదట సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి ఏ.ఎస్పి అన్యోన్య పుష్పాలతో అలంకరించి దీపారాధన చేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »