Yearly Archives: 2021

చిన్న గ్రామమైనా చిన్నాయనం ప్రజల పోరాటం అద్భుతం

నందిపేట్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ నుండి చిన్న యానం వరకు గల 17 కిలోమీటర్ల రోడ్డును కేవలం 14 కిలోమీటర్ల మాత్రమే అనగా జిజినడ్కుడ వరకు చేసి మిగిలిన 3 కిలోమీటర్లు చిన్నాయనం రోడ్డును చేయక వదిలివేసిన రోడ్డును వెంటనే యుద్ధ ప్రాతిపదిక కింద మంజూరు చేసి రోడ్డు వేయించగలరని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా భాజపా …

Read More »

యూరియా కొరత లేదు

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరం మేరకు జిల్లాలో యూరియా ఎరువు అందుబాటులో ఉన్నప్పటికీ సమాచార లోపం వల్ల కొన్నిచోట్ల ఎరువుల కొరతపై రైతులు ఆందోళనకు గురయ్యారని, జిల్లాలో యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు ముందుగానే ఎరువులు తెప్పిస్తున్నామని రైతులు ఆందోళన చెందకుండా అందుబాటులో ఉన్న చోట అధికారులను సంప్రదించి యూరియాను పొందాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి రైతులకు సూచించారు. బుధవారం ఆయన …

Read More »

అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్నుర్‌ మండలం రామేశ్వర్‌ పల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపూర్ణ గర్భిణీకి అపరేషన్‌ నిమిత్తం ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్‌ రెడ్డికి సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్‌ గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ సహాయంతో కాచాపూర్‌ గ్రామస్తుడైన ప్రైవేట్‌ టీచర్‌ ముదాం శ్రీధర్‌ మానవత్వంతో స్వచ్చందంగా …

Read More »

సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయంలో ఆకస్మికంగా పర్యటించారు. బుధవారం ఆయన స్థానిక ఖలీల్‌ వాడిలో గల ఏ.డి., సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ ఆఫీస్‌ను ఆకస్మికంగా సందర్శించి కంప్యూటర్‌లో అప్డేషన్‌ అయిన వివరాలు, ఆఫీస్‌ రికార్డులు పరిశీలించారు. సేత్వార్‌, సప్లమెంటరీ సేత్వార్‌, వసూల్‌ బాకీ, విలేజ్‌ మ్యాప్‌, తదితర రిజిస్టర్లు, ఇతర రికార్డ్స్‌ …

Read More »

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా మాధవి గౌడ్‌

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత మొగిలి రావు విడుదల చేసిన ప్రకటనలో భాగంగా కామారెడ్డి జిల్లా నూతన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎల్లారెడ్డి మండల ఎంపీపీ మాధవి గౌడ్‌ ఎంపికైనట్లు తెలిపారు.

Read More »

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో టీయూ ఎంఓయూ

డిచ్‌పల్లి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల జాయింట్‌ సెక్రటరీ డా. మామిడాల ప్రవీణ్‌ వీసీ చాంబర్‌లో బుధవారం ఉదయం సంతకం చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్బంగా ఉపకులపతి మాట్లాడుతూ బడుగు, …

Read More »

టియు వాణిజ్య విభాగం, ఎస్‌ఏ పి పార్టనర్‌ ఈమ్‌ఈతో అవగాహన ఒప్పందం

డిచ్‌పల్లి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం, వాణిజ్య విభాగం, ఎస్‌ఏపి పార్టనర్‌ ఈమ్‌ఈతో బుధవారం అవగాహన ఒప్పందం చేసుకున్నారు, ఒప్పందం మేరకు విశ్వవిద్యాలయం పరిధిలో బి.కాం, ఎం.కాం చేసే విద్యార్థులకు ఎస్‌ఏపి కోర్స్‌ చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం సిలబస్‌ సబ్జెక్ట్స్‌ మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు గల ఎస్‌ఏపి లాంటి కోర్సులు నేర్చుకోవాలని దాని …

Read More »

పాడి పశువుల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 4 వేల పాడి పశువులను మహిళా సంఘాల సభ్యులకు రుణాల ద్వారా అందించుటకు అవకాశం ఉన్నందున అర్హులైన సంఘాల సభ్యులు ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో మహిళలను కోరారు. పాడి పశువుల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం ఉన్నందున మహిళా సంఘాల గ్రూపులు ఈ అవకాశాన్ని …

Read More »

హెల్త్‌ వీక్‌ సర్వేకు అందరూ సహకరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరు రకాల దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి జిల్లాలో మంగళవారం నుండి హెల్త్‌ వీక్‌ సర్వే నిర్వహిస్తున్నందున ప్రజలు సహకరించాలని వారి కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని తద్వారా వారికి అవసరమైన చికిత్స అందించడానికి వీలవుతుందని, అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని …

Read More »

దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఎన్‌.సి.డి. (జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం) కార్యక్రమం క్రింద పాలియేటివ్‌ కేర్‌ కేంద్రంను కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్మన్‌ గడ్డం ఇందు ప్రియ ప్రారంభించారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ తదితర వ్యాధి గ్రస్తులకు గాయాలు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »