Yearly Archives: 2021

పెర్కిట్‌ పూసల సంఘం కార్యవర్గం ఎన్నిక

ఆర్మూర్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌లో పూసల సంఘం నూతన కార్యవర్గం నియామకమైంది. నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు సుంకరి రంగన్న, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు చేని అంజయ్య ఆధ్వర్యంలో మంగళవారం పెర్కిట్‌ పూసల సంఘ అధ్యక్షులుగా మద్దినేని నరేష్‌, ఉపాధ్యక్షులుగా చేని శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పన్నీరు రవికుమార్‌, ప్రధాన కార్యదర్శిగా పొదిల సతీష్‌, కోశాధికారిగా కావేటి నవీన్‌, కార్యదర్శిగా మద్దినేని …

Read More »

వసతి గృహాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్‌ క్యాంపస్‌ బాలికల, బాలుర వసతి గృహాలను మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య శివ శంకర్‌ తనిఖీ చేశారు. ముందుగా ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ తనిఖీ చేశారు. అక్కడి మెస్‌లు వంట శాల, విద్యార్థుల రూములను సందర్శించారు. ప్రతి రూమ్‌కు కిటికీలు డోర్లు, ఫ్యాన్స్‌ లైట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి …

Read More »

విద్యా శాఖ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉపాధ్యాయుల ఉమ్మడి జిల్లా కేటాయింపుల జరిగే ప్రక్రియను పర్యవేక్షించటానికి డిఈఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం కేటాయింపుల కార్యక్రమం పూర్తి చేయడానికి అవసరమైన సీనియార్టీ జాబితా సమాచారం తయారు చేయటానికి ఎక్కువ మందితో టీములు వేసి గడువులోపు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు …

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల జిల్లా కేడర్‌ ఆప్షన్స్‌పై రెండు జిల్లాల అలాట్మెంట్‌ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ సోమవారం ప్రజల విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.

Read More »

నూతన కలెక్టరేట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం బైపాస్‌ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడారు. నేషనల్‌ హైవే, ఇందల్వాయి డిచ్‌పల్లి నుండి నిజామాబాద్‌ వరకు హరితహారంలో నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌లోని మొక్కలు లేని చోట వాటిని రిప్లై వాటరింగ్‌ చేయించాలనే అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కలెక్టర్‌ చాంబర్‌ …

Read More »

మైనింగ్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి

నిజామబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో అక్రమ ఇసుక, మొరం, కంకర మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతున్నదని, దీనిపై ప్రభుత్వం, జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌, పౌర హక్కుల సంఘం (సిఎల్‌సి) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్‌ రవీందర్‌ …

Read More »

ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతికి ప్లేట్‌ లేట్స్‌ అందజేత

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో శ్రీజ (24) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో పేషెంట్‌ తల్లిదండ్రులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండల కేంద్రానికి చెందిన బచ్చు శ్రీధర్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలను …

Read More »

మున్సిపల్‌ కార్మికుల వంటా-వార్పు జయప్రదం చేయండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి ఐ.ఎఫ్‌.టి.యు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో ఎన్‌. ఆర్‌ భవన్‌, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌, తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ …

Read More »

ఆర్మూర్‌లో నృత్య మహోత్సవం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి శ్రీ సాయి గార్డెన్‌లో తపస్వి సంస్థ మరియు భారతి నృత్య నికేతన్‌ ఆర్మూర్‌ వారు సంయుక్తంగా దక్షిణ తెలంగాణ ప్రాంత నాట్య కళాకారులను ప్రోత్సహిస్తూ మరియు తపస్వి సహాయార్థం నృత్య మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అరక్షిత పిల్లల సహాయార్థం కొరకు నిర్వహించినట్టు తపస్వి సంస్థ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నాట్య గురువులు …

Read More »

బిజెపిలో చేరిన అడ్లూర్‌ యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం 2వ వార్డు అడ్లూరు ఎస్‌సి కాలనీకి చెందిన 48 మంది అధికార పార్టీకి చెందిన నాయకులు, యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. పార్టీ జండా ఆవిష్కరణ చేసి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »