కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికాబద్ధంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ అన్నారు. ఆదివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. గ్రామస్తులు శ్రమదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, అందరి సహకారం ఉంటేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రోడ్లను పరిశుభ్రంగా …
Read More »Yearly Archives: 2021
విగ్రహ ప్రతిష్టాపన
మోర్తాడ్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అడెల్లి పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన గావించారు. అనంతరం అన్న సత్రం నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, కమ్మర్‌పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ పాపాయి పవన్, డాక్టర్ కృష్ణ, దాడివే నవీన్, పురోహిత్‌రాలు గీతమ్మ శర్మ, అనేకమంది భక్తులు …
Read More »పల్లె ప్రగతిలో మొక్కలు నాటిన సర్పంచ్
మోర్తాడ్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం సర్పంచ్ భోగ ధరణి ఆనంద్ ఆధ్వర్యంలో నాయకులు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగారెడ్డి, మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, జడ్పిటిసి బద్దం రవి, మోర్తాడ్ ఎంపీడీవో …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్ధంతి
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద, దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సమీపంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ స్వామి వివేకానంద పూర్వ నామం ‘నరేంద్ర …
Read More »ప్రజా ఉద్యమాలకు వెలుగుదివ్వె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం
బోధన్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తాలుకా రైస్ మిల్ అసోసీయేషన్ భవన్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమర వీరుడు దొడ్డి కొమురయ్య 75 వర్ధంతిని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి కే.గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ …
Read More »అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లాలోని దంతెపల్లి గ్రామానికి చెందిన అనురాధ (27) గర్భిణీకి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి నెగిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్ గౌడ్ సహకారంతో బి నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ఆపరేషన్ పూర్తి …
Read More »పల్లె ప్రగతి ద్వారా మౌలిక వసతులు కల్పించాలి…
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులను పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. శనివారం ఆయన భిక్కనూరు మండలం జంగంపల్లి, దోమకొండ, లింగుపల్లి, అంచనూర్, బీబీపేట మండలం జనగామ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జంగంపల్లిలో …
Read More »అధికారుల బదిలీ…
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి.శ్రీనివాసరావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జూబ్లీహిల్స్ కార్యాలయానికి బదిలీపై వెళ్లడం జరిగింది. ఎస్.ఎస్.నగర్‌లో తహసిల్దార్ గా పనిచేస్తున్న రవీందర్ కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బదిలీపై రావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వారిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవ …
Read More »వాయిదా పడిన పరీక్షలు జూలై 6 నుండి
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన మార్చి, ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ 4వ, 2వ సెమిస్టర్ పరీక్షలు, అలాగే డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం వార్షిక పరీక్షలు లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా వాటిని జూలై 6,7,8 తేదీల్లో 4వ సెమిస్టర్ పరీక్షలఱు, 9 నుంచి 15 వరకు రెండో సెమిస్టర్ …
Read More »సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
బోధన్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ మాలమహానాడు ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత సాధికారిత అమలు ద్వారా నియోజకవర్గంలోని పేద మధ్య తరగతి దళితులు వివిధ రంగాలల అభివృద్ధి లోకి వస్తారని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అనంపల్లి ఎలామయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేని ప్రజల అభివృద్ధి పథకలను, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల …
Read More »