Yearly Archives: 2021

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

నందిపేట్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం షాపూర్‌ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను బాధితులకు అందజేశారు. కే. దేవిదాస్‌కు 50 వేల 500 రూపాయలు, ఎం లక్ష్మీకి 42 వేల 500 రూపాయలు, ఎం లక్ష్మికి 14 వేల 500 రూపాయలు, ఎం.లక్ష్మీకి 18 వేల 500 రూపాయల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి, టిఆర్‌ఎస్‌ …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశాలకు ఆహ్వానం

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్‌లో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2021`22 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ, పిజి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైనట్టు అధ్యయన కేంద్ర సహాయ సంచాలకులు డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ప్రవేశం కోసం తప్పకుండా ఇంటర్మీడియట్‌ పాస్‌ అయిన ఉండాలని, లేదా 10G2 కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు, ఓపెన్‌ ఇంటర్‌ …

Read More »

కామారెడ్డిలో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్నేహపూరి కాలనిలో జనసంఫ్‌ు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృక్షారోపన్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ …

Read More »

మోకాళ్లపై కూర్చుని కాంట్రాక్టు కార్మికుల నిరసన

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మెడికల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్‌ డిఎం …

Read More »

క్యాన్సర్‌ బాధితురాలికి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న భాగ్యమ్మ (57) కు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా లింగాపూర్‌ గ్రామానికి చెందిన డాక్టర్‌ వేద ప్రకాష్‌ సకాలంలో స్పందించి 38 వ సారి ఓ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. …

Read More »

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేయర్‌కు వినతి

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మేయర్‌ దండు నీతూ కిరణ్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో ఏఐటియుసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై వితని పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలు అపరిష్క ృతంగా పెరిగిపోతున్నాయని వాటి పరిష్కారం కోసం ఎన్నిసార్లు ఆందోళన …

Read More »

జులై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. 2021-22 ఏడాదిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జులై 18న ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం వెల్లడిరచారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Read More »

236 లీటర్ల గ్లైఫోసేట్‌ పట్టివేత

డిచ్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ముల్లంగి (వి) గ్రామం కోకట్ల శ్రీనివాస్‌ వద్ద నిషేధిత గ్లైఫోసేట్‌ ఉన్నట్టు సమాచారం అందుకుని తమ సిబ్బందితో దాడులు చేసినట్టు టాస్కు ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ ఎండి. షాకీర్‌ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా నిషేధిత గ్లైఫోసేట్‌ సీసాలు మొత్తం 236 లీటర్లను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

Read More »

డాక్టర్‌ వేద ప్రకాష్‌ సేవలు అభినందనీయం

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ వేద ప్రకాష్‌ను వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా అభినందించారు. రక్తదానంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే విద్యార్థుల కోసం అనేక సైకాలజీ పుస్తకాలను సంపాదకీయం చేయడం జరిగిందని, అటువంటి పుస్తకాలను చదివి ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారని, రక్తదానంలో చేస్తున్న సేవలకు గాను ప్రశంసా …

Read More »

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ఖలీల్‌ వాడిలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం, అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ వాక్సినేషన్‌ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, వ్యాక్సినేషన్‌ విధానాన్ని నిర్వహకులని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి నుండి బయట పడాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమ్మని, ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. స్వయంగా తాను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »