కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని, జిల్లా కు మెడికల్ కళాశాల లతోపాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్,ఐటిఐ …
Read More »Yearly Archives: 2021
సుభాషితం
కందపద్యం చిల్లర వేల్పుల గొల్చుట, కల్లలు బల్కంగ దక్కు గౌరవహీనం బుల్లంబందున విరిసిన మల్లెలవలె సుగుణరాశి మహిలో నిల్చున్!! అభిశ్రీ (సుప్పని సత్యనారాయణ)
Read More »పంచాంగం – 15, జూన్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : మంగళవారం పక్షం : శుక్లపక్షం తిథి : పంచమి (ఆదివారం రాత్రి 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 53 ని॥ వరకు) నక్షత్రం : ఆశ్లేష (ఆదివారం రాత్రి 8 గం॥ 34 ని॥ నుంచి …
Read More »ద్విచక్ర వాహనాలతో పోలీసు పెట్రోలింగ్
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్తీకేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ డివిజన్ పోలీస్ సిబ్బంది నిజమాబాద్ నగరంలోని మాలపల్లి, అర్సపల్లి, హైమద్ పుర కాలనీ, కొజ్జా కాలనీ, ఖిల్ల రోడ్, వర్ని చౌరస్తా, ఆర్.ఆర్. చౌరస్తా, బడా బజార్, గోల్ హనుమాన్, పులాంగ్ రోడ్, రుక్మిణీ ఛాంబర్, నెహ్రూ పార్క్ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ద్విచక్ర వాహనాల …
Read More »నేతన్నకు చేయూత – పునః ప్రారంభం
హైదరాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం “నేతన్నకు చేయూత” కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని మంత్రి కేటీఆర్ …
Read More »మానవత్వం చాటిన మాక్లూర్ ఎస్ ఐ రాజారెడ్డి
నందిపేట్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తంతో ఉన్న వ్యక్తిని పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం ద్వారా మానవత్వం చాటుకున్నాడు మాక్లూర్ ఎస్సై రాజారెడ్డి. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖలో మాక్లూర్ ఎస్ ఐ.గా బాధ్యతలు నిర్వహిస్తున్న విధి నిర్వహణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న క్రమంలో మానిక్ …
Read More »పోలీస్ కమీషనరేటు పరిధిలో హరితహారం
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో సోమవారం హరితహారం కార్యాక్రమం నిర్వహించారు. పోలీస్ కమీ షనర్ కార్తీకేయా పోలీస్ లైన్ యందు మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటాలన్న ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటి మన పిల్లలకు కానుకగా ఇవ్వాలని నిజా మాబాద్ పోలీస్ కమీషనర్ …
Read More »మెడికల్ కళాశాల వచ్చే వరకు పోరాడుతాం…
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాలను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో …
Read More »ఎడ్లకట్ట వాగును పునరుద్దరించండి…
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మెదక్ కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లో గల బీబీ పెట్ పెద్ద చెరువు సుమారు 540 ఎకరాల విస్తీర్ణంలో జలకళతో కళకళలాడుతు తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు3500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సామర్ధ్యం గల పెద్ద చెరువు ఎడారిగా మారడం దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ బీబీ పెట్ మండల నాయకులు ఆందోళన వ్యక్తం …
Read More »తెలంగాణ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఆర్‌టిపిసిఆర్ నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6 వ తేదీన ఉత్తర్వులు …
Read More »