బీర్కూర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఫర్ సొసైటీ అభియాన్ సర్వీస్ ఆక్టివిటిస్ మెగా డ్రైవ్ లో భాగంగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కరోన సర్వే చేపట్టారు. ఎంత మంది కరోనాతో చనిపోయారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎంత మంది కోలుకున్నారు అనే అంశలను ఇంటింటికి తిరుగుతూ సేకరించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న …
Read More »Yearly Archives: 2021
కోట స్థలాన్ని కబ్జా నుండి కాపాడండి
బోధన్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బోధన్ లోని మొచ్చి కాలనీ 29 వ వార్డ్ రెంజల్ బేస్ ప్రాంతంలోని అతి పురాతనమైన మట్టి కోట ఇటీవల కురిసిన వర్షానికి అందులోని అతి పురాతనమైన కట్టడాలు బయట పడ్డాయి. దీంతో ఇక్కడి ప్రజలు పురాతనమైన కోటను ఉన్నత అధికారులు పర్యవేక్షించి కోట స్థలాన్ని కబ్జా కాకుండా చూడాలని, పురావస్తు శాఖ వారికి విషయాన్ని తెలియ బరిచి …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ కి రక్తదానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ కు చెందిన పర్హన బేగం (23) గర్భిణీ స్త్రీ బాన్సువాడ ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ను సంప్రదించారు. వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని పెద్దమల్లారెడ్డికి చెందిన ఏర్వ రవీందర్ సహకారంతో 2 యూనిట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. ఆపద సమయంలో …
Read More »జూరాలకు వరద
మహబూబ్‌నగర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.420 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ఉన్నది. నీటి నిల్వ 9.459 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, …
Read More »కోయిలకొండలో చిరుత! రెండు కాళ్లకు గాయాలు
మహబూబ్‌నగర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా, గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోని బర్రెలపై దాడికి ప్రయత్నించిందని, ఈ క్రమంలో అవి తొక్కడంతో గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు గాయపడిన చిరుతను హైదరాబాద్ తరలించేందుకు …
Read More »సినీ ఇండస్ట్రీలో విషాదం
హైదరాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రముఖ సంగీత విద్వాంసులు, ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడినా.. దాన్ని జయించారు. రెండు రోజుల క్రితమే నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌పై ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో రత్న …
Read More »సీఎం కేసీఆర్ కాన్వాయ్ కి ఘనస్వాగతం
మోర్తాడ్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం సీఎం కాన్వాయ్ కి మోర్తాడు మండల తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం లోని రేగుంట గ్రామంలో చీరాల ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి మృతి చెందడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆయన కుటుంబానికి పరామర్శించడానికి వెళుతుండగా మోర్తాడ్ మండల టిఆర్ఎస్ నాయకులు గాండ్ల …
Read More »అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి గతంలో సీఎం ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ కళాశాలను, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బి.ఎడ్ కళాశాలల ఏర్పాటు చేయాలనీ కోరుతూ బుధవారం పెద్దపల్లి పర్యటనకు బయల్దేరిన కేసీఆర్ కాన్వాయ్ ముందు నిరసన తెలియజేయడానికి దక్షిణ ప్రాంగణం ముందు ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ …
Read More »వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసేందుకు ఎత్తిపోతల పథకం
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జహీరాబాద్ నారాయణఖేడ్ ఆందోల్ నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కాళేశ్వరం నీటి ద్వారా సింగూర్ ప్రాజెక్టు నింపి సింగూరు నుంచి ఎత్తిపోతలకు నీటిని …
Read More »ఎంపిడివోకు సన్మానం
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నియామకమైన రామారెడ్డి ఎంపీడీవో విజయ్ కుమార్ ని ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండలాధ్యక్షులు లక్కాకుల నరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, …
Read More »