నందిపేట్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నందిపేట్ మండలం లోని సిహెచ్ కొండూరు గ్రామంలో గల లక్ష్మీనారాయణ స్వామి మందిరం అభివృద్ధికి చేపడతామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో గల లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి దైవమైన లక్ష్మీ నారాయణ స్వామి మందిర …
Read More »Yearly Archives: 2021
అడగగానే ఆక్సీజన్…
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంగళవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలం లోని గుర్జకుంట గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణకు ఆక్సీజన్ అందజేశారు. బాలకృష్ణ కరోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా చికిత్స తర్వాత, డాక్టర్ సలహా మేరకు, ఆక్సిజన్ అవసరమని ఆయన కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేశారు. షబ్బీర్ అలీ వెంటనే …
Read More »మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి. టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకు లో మంగళవారం తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన హరిప్రసాద్ 23 వ సారి తన జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ హరి ప్రసాద్ సహాయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడమే …
Read More »విదేశీ ఉద్యోగార్ధులకు, సెలవుపై వచ్చినవారికి ప్రాధాన్యతతో కోవిడ్ టీకాలు ఇవ్వాలి
హైదరాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే వారికి, విదేశాల నుండి సెలవుపై వచ్చిన వారికి ప్రాధాన్యతతో కోవిడ్ టీకాలు ఇవ్వాలని భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని రిక్రూటింగ్ ఏజెన్సీల సంఘం ‘ఓవర్సీస్ మ్యాన్‌పవర్ రిక్రూటర్స్ అసోసియేషన్’ (ఓమ్రా) అధ్యక్షులు డి ఎస్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంగళవారం లేఖ …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి నియోజకవర్గంలోని 70 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 24 లక్షల 15 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 735 మందికి 4 కోట్ల 57 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం …
Read More »ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన పూసల కుల సభ్యులు
ఆర్మూర్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెర్కిట్ కోటార్మూర్ పూసలసంఘం అధ్యక్షుడు మద్దినేని నరేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి పూసల సంఘం కుల సభ్యులు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాలకు తొందరలో నిధులు మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. …
Read More »సుభాషితం!
కందపద్యం డెందము నుప్పొంగగ గో విందుని చరితామృతమును వేడుకలొదువన్ అందముగను గొనియాడిన పొందుదురిల మోక్షపదవి పుడమిన్ జనులున్!! సుప్పని సత్యనారాయణ సెల్ ః 94926 26910
Read More »అందుబాటులో ఆక్సిజన్ కాన్సంట్రేటర్
బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం హెగ్డోలి గ్రామంలో మదిమంచి వరలక్ష్మి కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరముందని వారి కుటుంబ సభ్యులు సాంబశివరావు కూనీపూర్ రాజారెడ్డి ని సంప్రదించారు. వెంటనే స్పందించి జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావ్ , యలమంచిలి శ్రీనివాస్ రావ్ లతో మాట్లాడి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపారు. కూనీపూర్ రాజారెడ్డి …
Read More »లక్ష్యం పెట్టుకొని పనులు పూర్తి చేయాలి
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూన్ 30 నాటికి 45 శాతం లక్ష్యం పెట్టుకొని ఎన్ ఆర్ఈజీఎస్ పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి ఎన్ఆర్ఈజీఎస్, లేబర్ టెర్నోవర్, డోర్ టు డోర్ మూడో విడత సర్వే,శానిటేషన్ డ్రైవ్ పైన ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »23 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఆధ్వర్యం లో టాస్క్ ఫోర్స్ సీఐ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పెద్దా దేవడా గ్రామం బిచ్కుంద మండలం హన్మంతరావు వ్యవసాయ క్షేత్రంలో గుడిసె లో 23 మంది పేకాట అడుతుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి 23 మంది పేకాటరాయుళ్ళను , 21 సెల్ ఫోన్స్, 10 …
Read More »