కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం పాత రాజంపేట విజయ డైరి డిడి, జెడి ఆధ్వర్యంలో స్త్రినిధి ద్వారా డైరీ ఆవు , గేదే లోన్స్ ఇవ్వడం పై అవగాహన సదస్సు విజయ డైరీ బిఎంయుసి , డైరెక్టర్స్ , ప్రెసిడెంట్స్ స్త్రినిది అవగాహన సదస్సు నిర్వహించారు. స్త్రినిది ఆర్ ఎం / జఎడ్ ఎం టివి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో స్త్రినిది …
Read More »Yearly Archives: 2021
భవన సముదాయాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు పాల్గొన్నారు.
Read More »డాక్టర్లను అభినందించిన ఎమ్మెల్యే
ఆర్మూర్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆర్మూర్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి సందర్శించారు. కోవిడ్ వార్డులో రోగులు మొత్తం జీరో అవ్వడం పట్ల జీవన్ రెడ్డి డాక్టర్లను అభినందించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు ఉన్నారు.
Read More »రజకులకు,నాయి బ్రాహ్మణులకు మొండిచేయి చూపించిన కేసీఆర్
హైదరాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత అమలు వీలుకాని జి .ఓ. లను ఇవ్వడాన్ని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలే భాస్కర్ వ్యతిరేకించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ముందు రాష్ట్రంలోని రజక నాయిబ్రాహ్మణ చెందిన లాండ్రి సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన ఆచరణకు వీలుకాని (డిజైన్ టు …
Read More »అకడమిక్ అభివృద్ధికి అడుగు వేసిన వీసీ
డిచ్‌పల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గల ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ & ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలను సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు. ముందుగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, ప్రయోగశాలలు, పరిశోధకులు, విద్యార్థుల వివరాలను విభాగాలధిపతులను అడిగి తెలుసుకున్నారు. …
Read More »కరోనా బాధితునికి ఆక్సీజన్ అందజేత
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్వర్యంలో కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామానికి చెందిన పెరుమాండ్ల రాజయ్య కరోనా వ్యాధితో బాధపడుతూ, దవాఖానాల్లో చేరగా చికిత్స పొందారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఉండి, వారి కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా, షబ్బీర్ అలీ వెంటనే స్పందించి వారి ఇంటికి …
Read More »బాధిత కుటుంబానికి ఒక్కరోజు వేతనం
బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేవునిపల్లి శాఖ లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న దాసరి రమేష్ కొద్ది రోజుల క్రితం కరోన సోకి మరణించాడు. కాగా సహకార బ్యాంక్ సిబ్బంది వారి ఒక్కరోజు వేతనం రూ. 4 లక్షల 21 వేల 653 చెక్కును రమేష్ కుటుంబానికి బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి …
Read More »వైవా వోస్ కు హాజరైన వీసీ
డిచ్‌పల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ పంజాబ్ లోని అమృత్ సర్ లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో గల పరిశోధక విద్యార్థి కునాల్ పబీబ్ సిద్ధాంత గ్రంథంపై సోమవారం ఉదయం నిర్వహించిన పిహెచ్. డి. ఆన్ లైన్ (వర్చువల్) వైవా వోస్ ( మౌఖిక పరీక్ష ) కు ఎక్స్ …
Read More »నేటి పద్యం
ఆటవెలది అవసరముల కొరకు నాత్మీయతను జూపి చెదలు పట్టినటుల జేరి పిదప మాటలాడినవిక మార్పులన్ జేతురే ! లాభపడగ నెంచి లోభమునను తిరునగరి గిరిజా గాయత్రి
Read More »బాన్సువాడలో రూ. 1.55 కోట్లతో నూతన భవనాలు
బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాన్సువాడ పట్టణ కేంద్రంలో మున్సిపల్ నిధులు 1.55 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కొరకై, మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి పాత అంగడి బజార్, ఎమ్మార్వో కార్యాలయ ముందు స్థలాన్ని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం …
Read More »