Yearly Archives: 2021

అర్హులందరికి వ్యాక్సిన్‌ అందించాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 28, 29 వార్డులోని కరోనా వ్యాక్సినేషన్‌ ప్రత్యేక శిబిరాలను సోమవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే పరిశీలించారు. త్వరితగతిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని వైద్యులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్‌ వేసుకొని వారిని గుర్తించి అర్హులందరికీ వ్యాక్సినేషన్‌ వేసే విధంగా చూడాలని కోరారు.

Read More »

కామారెడ్డిలో అంబేద్కర్‌ వర్ధంతి

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంటరానితనం, వివక్షతలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్‌ అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌, భారతరత్న బిరుదు …

Read More »

బిజెపి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ భీం రావ్‌ రాంజీ అంబేద్కర్‌ 65వ వర్ధంతిని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా దలిత మోర్చా ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్‌ మున్సిపాలిటి పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా …

Read More »

అంతర్జాతీయ సైన్స్‌ఫేర్‌లో అన్నదమ్ముల ప్రభంజనం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమెరికాలోని టాల్‌ స్కౌట్స్‌ సంస్థ వారు నిర్వహించిన అంతర్జాతీయ సైన్స్‌ఫేర్‌లో తెలంగాణ మాడల్‌ స్కూల్‌ ఆర్మూర్‌ విద్యార్థులు బహుమతులు సాధించారు. సోషల్‌ అడ్వకర్షి విభాగంలో 9వ తరగతి చదుటవుతున్న కార్తికేయ రూపొందించిన సేవ్‌ వాటర్‌ సేవ్‌ ఫర్‌మార్‌ సేవ్‌ అవర్‌ మదర్‌ లాండ్‌ అనే ప్రాజెక్టుకు రెండవ బహుమతి సాధించారు. ఈ విభాగం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పద్మశ్రీ …

Read More »

ఫీజు బకాయిలు చెల్లించకుంటే సర్కార్‌కు గుణపాఠం తప్పదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్‌ నిర్వహించారు. ముందుగా రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుండి వేలాదిమంది విద్యార్థులతో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, అనంతరం కలెక్టర్‌ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

పంటల మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేనందున రైతులు వరికి బదులు ఇతర పంటల సాగుకు వెళ్లే విధంగా అవగాహన కల్పించాలని, ఒకవేళ వరి సాగు చేయవలసి వస్తే వ్యాపారులు, విత్తనాల కంపెనీలతో బై బ్యాక్‌ ఒప్పందం చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లే విధంగా తెలియజేయాలని, ఒమిక్రాన్‌ కొత్త వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలను …

Read More »

నిరాహార దీక్షకు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ మద్దతు

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో గత 3 రోజులుగా రిలే దీక్ష చేస్తున్న పీహెచ్‌డి స్కాలర్‌ గణేష్‌ దీక్షకు సోమవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, బీసీ విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు తమ సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు బాలు, నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడుగడుగున అన్యాయమే …

Read More »

ముగిసిన రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లో సోమవారం చివరి దశ రాష్ట్ర స్థాయి పెయింటింగ్‌ పోటీ జరిగింది. ఎన్‌టిపిసి సదరన్‌ రీజియన్‌ ప్రధాన కార్యాలయం, తెలంగాణ రాష్ట్రానికి నోడల్‌ ఏజెన్సీగా, కోవిడ్‌ ప్రోటోకాల్‌కు కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వహించింది. మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ మరియు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ చొరవ, కార్యక్రమంలో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు. …

Read More »

ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి నాలుగో పోలీస్‌ స్టేషన్‌ పక్కన గల ఈవీఎం గోదాంను పరిశీలించారు. సోమవారం ఈవీఎం గోదాము మరమ్మత్తుల గురించి కలెక్టర్‌ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, గోదాం పై కప్పు పనులు లీకేజీలు లేకుండా నిర్వహించాలని, గోదాంలో ముఖ్యమైన మెటీరియల్‌ ఉన్నందున మరమ్మతు పనులకు వచ్చే లేబర్‌కు ఐడీ కార్డులు ఇవ్వాలని, …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన 13 మందికి సీఎం సహాయనిది నుండి 11 లక్షల 7 వేల 2,00 రూపాయల చెక్కులు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సోమవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1057 మందికి 6 కోట్ల 62 లక్షల 54 వేల 3 వందల రూపాయలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »