నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాదం పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు తెలియజేస్తున్నాయని అది ఇంతకు ముందటి 1, 2 విడతల వైరస్ కంటే కూడా ఎన్నో రెట్లు ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారని దీని నుండి బయటపడాలంటే వ్యాక్సిన్ ఒకటే మన ప్రాణాలను కాపాడుతుందని అందువల్ల ఇంకా వ్యాక్సిన్ తీసుకోని లక్షన్నర మంది వెంటనే …
Read More »Yearly Archives: 2021
పరీక్షల షెడ్యూల్ విడుదల
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదలైందని ప్రాంతీయ అధ్యయన కేంద్ర రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఓల్డ్ బ్యాచ్ 2021 డిసెంబర్ 28 నుంచి 2022 జనవరి 17 వరకు… పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2021 డిసెంబర్ 2, రూ.500 అధిక రుసుముతో …
Read More »ఖానాపూర్‌లో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన
ఆర్మూర్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో బుధవారం గ్రామాభివృద్ది కమిటీ, గ్రామ ప్రజలు అధ్వర్యంలో గ్రామ దేవతల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం నుండి పూజలు హోమం మూడు రోజుల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే విదంగా బుధవారం చివరి రోజు కావున గ్రామంలో దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఇంతకు ముందు ఈ …
Read More »రైతుల కోసం పార్లమెంటులో నిరసనలు
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జై తెలంగాణ నినాదాలు లోక్‌సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్‌సభలో ఆందోళనను చేపట్టి స్పీకర్ పొడియం వద్ద నిరసన తెలియజేసి వెల్ లోకి దూసుకెల్లారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా నాగేశ్వర రావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆకుపచ్చ కండువాలు ధరించిన టీఆర్‌ఎస్ ఎంపీలు వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం …
Read More »రక్తదాతలకు కరోణ వారియర్ అవార్డ్స్
కామారెడ్డి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్నిపురస్కరించుకుని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ఆధ్వర్యంలో కరోనా సమయంలో రక్తదానం, ప్లాస్మాదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలను, మెమొంటోలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ …
Read More »ఓటరు నమోదు దరఖాస్తులు వెంటనే క్లియర్ చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎస్‌ఆర్ కార్యక్రమాల ద్వారా అందిన అన్ని ఓటరు నమోదు దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలని ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి ఓటర్ నమోదుకు సంబంధించి స్పెషల్ సమ్మర్ రివిజన్‌పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినందున …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆలూరు గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు గాను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పియుసి చైర్మన్ మంజూరు చేయంచిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. లబ్దిదారుల వివరాలు : కోమటి శేఖర్ రూ. 54 వేలుగోసం శంకర్ రూ. 36 వేలుగోసం పెంటవ్వ రూ. 23 వేలుఅటెండర్ భూమేష్ రూ. 17 వేలుఎత్తిన బోజన్న రూ. 12 వేలు6.కావల్ల …
Read More »తెయులో ఎయిడ్స్ అవగాహన సదస్సు
డిచ్‌పల్లి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో యన్.యస్.యస్ యూనిట్ 1, 4 ప్రోగ్రాం ఆఫీసర్లు డా. స్రవంతి, డా. యన్.స్వప్న ఆధ్వర్యంలో డిసంబర్ ఒకటిన అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హల్‌లో జరిగిన కార్యక్రమములో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ సహాయ ఆచార్య ఏ. నాగరాజు, డా. ఏ. పున్నయ్య, అసిస్టెంట్ …
Read More »ఆర్మూర్‌లో వినూత్న నిరసన
ఆర్మూర్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్‌ల వ్యాట్ తగ్గించనందుకు నిరసనగా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తావద్ద గల భారత్ పెట్రోల్ బంక్ నుండి జాతీయ జెండా, క్లాక్ టవర్ ముందున్న ఇండియన్ పెట్రోల్ బంక్ వరకు ట్రాక్టర్‌ను తాడుతో లాగి వెంటనే పెట్రోల్, డీజిల్‌ల వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ …
Read More »మూడు మద్యం దుకాణాలు లక్కీడ్రా ద్వారా కేటాయింపు
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో పెండిరగ్‌లో ఉంచిన మూడు మద్యం దుకాణాలకు మంగళవారం లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు.ఈనెల 20న లక్కీ డ్రా ద్వారా జిల్లాలో 102 మద్యం దుకాణాలను ఎంపిక చేయాల్సి ఉండగా 99 ని ఎంపిక చేసి దరఖాస్తులు సంతృప్తికరంగా రాని 8, 36, 99 నంబరు గల షాపులను పెండిరగ్‌లో ఉంచిన …
Read More »