నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్ పిలుపుమేరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఆర్‌టిసి బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ప్రారంభం …
Read More »Yearly Archives: 2021
ధాన్యానికి రూ. 60 కోట్లు చెల్లింపు
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నుండి సేకరించిన ధాన్యానికి ఇప్పటివరకు 60 కోట్లు చెల్లించామని రెండు మూడు రోజుల్లో మిగతా చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం డిచ్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వరి …
Read More »రోడ్డు పనులు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపల్లి శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు తమకు నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. 45 రోజుల్లో మరోచోట అదే సర్వే నెంబర్లో భూములు ఇప్పిస్తామని కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శీను, తహసీల్దార్ …
Read More »గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాల దత్తత
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో సోమవారం గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతు పనులపై సమీక్ష నిర్వహించారు. నాగిరెడ్డిపేటలో గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ చేయడానికి తేదీని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డిలో గురుకుల …
Read More »పండ్ల చెట్లు విరివిగా పెంచాలి…
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ఎంపిపి దశరథ రెడ్డి తన రోజువారీ పర్యటనలో భాగముగా తన మండల పరిధిలోని మద్దికుంట ఫారెస్ట్ పరిధిలో గల నర్సరీ నీ తనిఖీచేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ముఖ్య మంత్రి కేసిఆర్ చెప్పినట్లు కోతులు అడవిలో ఉండాల్సినవి పట్టణాలలో గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాటికీ పరిష్కారం అడవిలో పండ్ల చెట్లు పెంచాలని …
Read More »వసతి గృహాన్ని పరిశీలించిన ఎంపిపి
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ఎంపిపి దశరథ రెడ్డి తన పర్యటనలో భాగంగా సోమవారం రామారెడ్డి ఎస్‌సి హాస్టల్‌లో విద్యార్థుల సాదక బాదకాలు అడిగి తెలుసుకున్నారు. విద్య విషయాలు, కనీస అవసరాలు విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్న బోజనం పరిశీలించారు. పాలు సరిగా కొలతల ప్రకారం అందించాలని పౌష్టిక ఆహారం అందిచడంలో అలసత్వం చేయరాదని సిబ్బందికి సూచించారు. ఎంపిపి తమ హాస్టల్‌కు …
Read More »ప్రకృతి వనం సందర్శించిన కలెక్టర్
ఎల్లారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లో బృహత్ పల్లె ప్రకృతి వనంను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు దగ్గరదగ్గరగా నాటాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. నిజాంసాగర్…మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని …
Read More »మంగళవారం మద్యం దుకాణాలకు లక్కీ డ్రా
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 2021-23 సంవత్సరానికి మద్యం దుకాణాల కేటాయింపులో బాగంగా ఇటీవల డ్రా వాయిదా పడిన (03) దుకాణాలకు సోమవారంతో 29వ తేదీ దరఖాస్తు గడువు ముగిసిందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర తెలిపారు. కాగా మంగళవారం 30వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిచే లక్కీ డ్రా తీయబడుతుందని, …
Read More »బాల్య వివాహాలు జరగకుండా చూడాలి…
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్య వివాహాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా బాలల రక్షణ యూనిట్ జిల్లా లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే 1098 నెంబర్ సమాచారం ఇవ్వాలని సూచించారు. అనాధ బాలలకు రక్షణ కల్పించాలని కోరారు. …
Read More »నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఒక్కరికి నూరు శాతం వ్యాక్సినేషన్ వేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం రాత్రి వైద్య ఆరోగ్య మున్సిపల్ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్ ద్వారా ప్రపంచ …
Read More »