డిచ్‌పల్లి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌బిఐ అందిస్తున్న శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఇటిఐ ద్వారా స్వయం ఉపాధికి శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. గురువారం డిచ్‌పల్లిలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో, టిటిడిసిని ఆయన సందర్శించారు. ఆర్‌ఎస్‌ఇటిఐ ఆధ్వర్యంలో సిసిటివి శిక్షణ ముగించుకున్న …
Read More »Yearly Archives: 2021
పోలీస్ స్టేషన్లను పరిశీలించిన సిపి కార్తికేయ
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేల్పూర్ నుండి మోతే వెళ్లే రహాదారిలో మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొనడంతో అందులో గల ముగ్గురిలో ఇద్దరూ సంఘటన స్థలంలో మరణించారు. అట్టి సంఘటన స్థలాన్ని బుధవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయ సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు …
Read More »గుర్తు తెలియని వ్యక్తి మృతి…
నిజాంసాగర్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల నిజాంసాగర్ 20 గేట్ల వద్ద 1 నెంబర్ గెట్ ర్యాంపుపై ఒక గోనె సంచిలో ఒక మగ వ్యక్తిని చంపి పడేసినట్టు పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి ఆనవాలు యెత్తు 5.5 ఫీట్లు, వయస్సు 20-30 సంవత్సరాలు, ఇతని కుడి చేతికి స్టీల్ కడియం, మెడలో రుద్రాక్ష గల తాడు, ఎడమ …
Read More »నామినేషన్ల పరిశీలన…
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర సమక్షంలో బుధవారం రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లను పరిశీలించారు. నామినేషన్‌ల చివరి రోజైన మంగళవారం నాటికి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు సమర్పించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నామినేషన్ పత్రాలు సరిగా ఉన్నట్లు ధృవీకరించారు. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ …
Read More »వసతి గృహాలు తనిఖీ చేసిన చీఫ్ వార్డెన్
డిచ్‌పల్లి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రెండు బాలుర వసతి గృహాలు, బాలికల వసతి గృహాలకు నూతనంగా చీఫ్ వార్డెన్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. అబ్దుల్ ఖవి మొట్టమొదటిసారి బుధవారం వసతి గృహాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల సమస్యలలో కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను త్వరలో పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని విద్యార్థులతో చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ …
Read More »సాగు చట్టాలు వెనక్కి తీసుకోవడం సమంజసమే
డిచ్‌పల్లి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగంలో సాగు చట్టాలు 2020 రద్దు అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్సెకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగరాజు సాగు చట్టాలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం స్వాగతించవలసిందే అన్నారు. విభాగ అధిపతి డాక్టర్ టి సంపత్ అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో డాక్టర్ పాత నాగరాజు మూడు చట్టాలను …
Read More »కాంగ్రెస్ పార్టీ ధర్నా
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ మహ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి, మెమోరండం సమర్పించారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు నాయకత్వంలో కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు …
Read More »తెరాస శ్రేణుల సంబరాలు
మోర్తాడ్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మోర్తాడ్ మండల టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. కవిత ఎన్నిక పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల జడ్పిటిసి బద్దం రవి, మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు …
Read More »కార్మిక చట్టాలపై అవగాహన
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఆర్మూర్ పట్టణం వడ్డెర కాలనీ రెండవ వార్డు కౌన్సిలర్ సంగీతా ఖాందేష్ అధ్యక్షతన కార్మిక చట్టాలు, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ముత్యం రెడ్డి, ఆర్మూరు పట్టణ కార్మిక శాఖ అధికారి మనోహర్ విచ్చేశారు. పేద ప్రజలకు కార్మికులకు అవసరమయ్యే పథకాల గురించి చట్టాల …
Read More »మోతె శివారులో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
వేల్పూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భీమ్‌గల్ నుండి ఆర్మూర్‌కు వస్తుండగా వేల్పూర్ మండలం మోతే గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం భీమ్‌గల్ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి ఆర్మూర్ వస్తుండగా మార్గమధ్యలో తాటిచెట్టుకు ఢీ కొనడంతో ఇద్దరు …
Read More »