డిచ్‌పల్లి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి సంయుక్తంగా జిల్లా క్విజ్ పోటీలను ఈనెల 17న బుధవారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగం సెమినార్ హాల్‌లో నిర్వహించడం జరుగుతుంది. సూచనలు, మార్గదర్శకాల ప్రకారం ప్రతి కళాశాల నుండి ఇద్దరు పాల్గొనేవారిని పంపాలని, పాల్గొనేవారు ఉదయం 10.30 గంటలకు లేదా ముందుగా వేదిక వద్ద రిపోర్ట్ …
Read More »Yearly Archives: 2021
నేటి వరకు కొత్త వైన్‌షాప్‌లకు వచ్చిన దరఖాస్తుల వివరాలు…
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు (102) కొత్త వైన్ షాప్‌లకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్-(35) ఏ 4 షాప్‌లకు – 196 అప్లికేషన్స్, ఆర్మూరు ఎక్సైజ్ స్టేషన్-(26) ఏ 4 షాప్‌లకు-52 అప్లికేషన్స్, బోధన్ ఎక్సైజ్ స్టేషన్-(18) ఏ 4 షాప్‌లకు-41 అప్లికేషన్స్, భీంగల్ ఎక్సైజ్ స్టేషన్-(12) ఏ 4 షాప్‌లకు …
Read More »రక్తహీనతతో బాధ పడుతున్న మహిళకు రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మందాపూర్ గ్రామానికి చెందిన మద్దుల లావణ్య రక్తహీనతతో బాధపడుతుండముతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారికి కావలసిన 1 యూనిట్ ఏ పాజిటివ్ రక్తాన్ని వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో లింగంపేట్‌కి చెందిన డిఅర్ డిఏలో ఐకేపి సిసిగా విధులు నిర్వహిస్తున్న మునోత్ సంజీవులు సహకారంతో …
Read More »బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ మహిళా జిల్లా అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మి
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా బిసి సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మికి సోమవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర …
Read More »ఆర్.కె.కళాశాల ఆకస్మిక తనిఖీ
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ అయిన కామారెడ్డిలోని ఆర్.కె. డిగ్రీ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తరగతి గదులలోని విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ఈ మధ్యనే ఉపకులపతి ఆచార్య రవీందర్ ప్రపంచ స్థాయి సైంటిస్ట్ రెండవ కేటగిరీలో రావడం అనేది మన విశ్వవిద్యాలయానికి గర్వకారణం అని …
Read More »పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్.ఓ.డిగా డా. స్వప్న
డిచ్‌పల్లి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అప్లయిడ్ ఏకనమిక్స్‌లో పనిచేస్తున్న డా. స్వప్నని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్.ఓ.డిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశాలతో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి నియామక పత్రాన్ని అందజేశారు. డా. స్వప్న మాట్లాడుతూ తనకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తానని చెప్పారు. స్వప్న గతంలో క్రింది అడ్మినిస్ట్రేటివ్ పదవులు నిర్వర్తించారు. బోర్డ్ ఆఫ్ స్టఫీస్ …
Read More »ఆలూరు చెరువులో పడి వ్యక్తి మృతి
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామ ఊర చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఆలూర్ గ్రామానికి చెందిన కొండూరు స్వామి (45) ఆదివారం సాయంత్రం ఒంటరితనంతో మనస్థాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం ఇతడికి భార్య పిల్లలు ఎవరూ లేరు. మద్యపానానికి బానిసై ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక ఊర చెరువులో దూకి …
Read More »కళాకారులకు డప్పుల వితరణ
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు చౌకె లింగం అధ్వర్యంలో రుద్రూర్ గంగపుత్ర సైడ్ డప్పు కళాకారులు పెంట సాయిలు, పోశెట్టి, మాధవ్, నాని, హనుమంతులకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వంగా శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చుంచు లింగన్నల ఆర్థికసాయం, వారి ఆదేశాల అనుసారంగా ఉచితంగా సైడ్ డప్పులను మంగళవారం …
Read More »అమీనాపూర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం
వేల్పూర్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఏడవ వార్డు మెంబర్ నవీన్ వార్డులో పలు అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ వార్డుమెంబర్ నవీన్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన మంత్రి …
Read More »జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో 765, డి, జాతీయ రహదారి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అటవీ, మిషన్ భగీరథ, విద్యుత్తు, హైవే అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా పనులు పెండిరగ్ లేకుండా చూడాలని …
Read More »