Yearly Archives: 2021

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో కాలోజీ వర్ధంతి

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం పక్కన గల మిస్టర్‌ టీ పాయింట్‌ హోటల్లో తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ …

Read More »

వేల్పూర్‌ బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలిగా ఇందారపు పుష్ప

వేల్పూర్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్‌ గౌడ్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్‌ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో వేల్పూర్‌ మండల బిసి సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలిగా గా ఇందారపు పుష్పకు శనివారం తెలంగాణ బీసీ సంక్షేమ …

Read More »

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం మనదే కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాక్సినేషన్‌లో 100 శాతం పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే ఉండాలని, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు జవాబుదారీతనంతో పని చేసి ప్రజలకు ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని, ఏ స్థాయిలో కూడా అలసత్వాన్ని అంగీకరించబోమని, ప్రతి ఒక్కరికి వారి విధులకు సంబంధించి పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ నమోదు చేయవలసిందేనని, సమయపాలన తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు …

Read More »

ఈవిఎం గోదాం నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఈవీఎం గోదాం నిర్మాణం పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. నాణ్యతగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను సందర్శించి ఈవీఎం మిషన్లలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం భవాని పేటలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శుక్రవారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి కుప్పలు ఎన్ని నిల్వ ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 180 ధాన్యం కుప్పలు ఉన్నాయని, 120 కుప్పల ధాన్యం తేమ శాతం నిర్ధారణ చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం కుప్పలు …

Read More »

బాలల హక్కుల రక్షణకు తోడ్పాటునందించాలి

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల రక్షణ, సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మహిళ, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా …

Read More »

బాలల హక్కులను కాపాడడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక న్యూ అంబేద్కర్‌ భవన్‌లో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ చిత్ర మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు, బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. …

Read More »

బాల్కొండలో ప్రశాంతంగా ముగిసిన జాతీయ సాధన పరీక్షలు

బాల్కొండ, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా శుక్రవారం బాల్కొండ మండలంలో సర్వే చేపట్టిందని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్‌ పేర్కొన్నారు. ఉమ్మడి బాల్కొండ మండలంలోని పోచంపాడు రెసిడెన్షియల్‌ బాలుర గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు పోచంపాడు, ప్రాథమిక పాఠశాల పోచంపాడు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మెండోరా, స్టీస్‌ సెయింట్‌ ఎలిజబెత్‌ …

Read More »

ఆర్థికశాస్త్రంలో మల్లేశంకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యమైన పరిశోధనలు దేశాభివృద్ధికి గీటురాళ్లని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య. డి. రవీందర్‌ గుప్త పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పరిశోధన పత్రాలు ఆధునిక అభివృద్ధికి సూచికలన్నారు. శుక్రవారం ఆర్థికశాస్త్ర విభాగంలో ఈ నామ్‌ యొక్క సమస్యలు పరిష్కారాలు అనే అంశంఫై డా.ఏ .పున్నయ్య పర్యవేక్షణలో టీ.మల్లేశం పరిశోధన సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేటును …

Read More »

అటవీ హక్కుల కమిటీలు ఎంపిక చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 12 నుంచి అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీల సభ్యులను గ్రామ సభ ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని సూచించారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »