Yearly Archives: 2021

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలో, మండలంలో మృతిచెందిన కుటుంబాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ ఆదివారం ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల మూడో తారీఖున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హౌస్‌ల శ్రీనివాస్‌, అతని తమ్ముడు జగన్‌, వారి కుటుంబాలను పరామర్శించి శ్రీనివాస్‌ జగన్‌ కూతుళ్లను ఓదార్చారు. ఇలాంటి …

Read More »

8 నుండి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలి…

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 8వ తేదీ నుండి పోడు భూములు సాగుచేస్తున్న రైతులనుండి క్లెయిమ్స్‌ దరఖాస్తులు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి పోడు భూములు, వ్యాక్సినేషన్‌పై మండల స్థాయి, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

కార్మికుల పట్ల ప్రభుత్వ వివక్ష అన్యాయం

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్‌ నెల నుండి వేతన పెంపు అమలు చేసేలా కార్పొరేషన్‌ పాలకవర్గం తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐఎఫ్‌టియు, ఏఐటియుసి మున్సిపల్‌ యూనియన్ల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు భారీ ధర్నా జరిగింది. ఈ …

Read More »

కెసిఆర్‌ పాలనకు చరమగీతం…

ఆర్మూర్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఆర్మూర్‌ పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, బిజెపి ఆర్మూర్‌ ఇంచార్జ్‌ న్యాలం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్‌ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడడం మొదలైందని …

Read More »

ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోండి

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మాక్లుర్‌ మండలం భోంకన్పల్లి, ముల్లంగి, మందాపూర్‌, గోట్టుముక్కల గ్రామాల్లో గడపగడపకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాందాపూర్‌ గ్రామంలో జరిగిన సమావేశంలో ప్రజలనుద్దేశించి న్యాయ సేవా అధికార సంస్థ పానల్‌ న్యాయవాది జగన్మోహన్‌ గౌడ్‌ మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన సమాన న్యాయం ఉచిత న్యాయ సేవలను …

Read More »

పోడు భూముల సమస్యకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు చట్టానికి అనుగుణంగా చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లాల కలెక్టర్లను సంబంధిత అధికారులను కోరారు. శుక్రవారం బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌ నుండి జిల్లా కలెక్టర్లు, డి.ఎఫ్‌.ఓలు, అదనపు కలెక్టర్లు, డి.పి.ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర …

Read More »

జీవో 60 అమలుకై ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్‌ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని కార్పొరేషన్‌ పాలకవర్గం తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ …

Read More »

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వేల్పూర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో వేల్పూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. రైతులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఖచ్చితంగా రైతులకు కొనుగోలు అయినటువంటి 44 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బు జమ చేయబడుతుందని డిసిసిబి వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి తెలిపారు. …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఎల్లారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండల తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన మామిడి లక్ష్మినారాయణ గత కొన్ని రోజుల క్రితం బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తిమ్మాపూర్‌ గ్రామ సర్పంచ్‌ స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ని సంప్రదించి జరిగిన ప్రమాదం గురించి చెప్పగా వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం అతని చికిత్స కొరకు ఖర్చులకు మూడు లక్షల రూపాయల ఎల్‌ఓసి …

Read More »

అనాథ చిన్నారులకు బట్టల పంపిణీ

ఆర్మూర్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలో తపస్వి తేజో నిలయంలో దీపావళి పండుగ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ డి కే రాజేష్‌ – పద్మ కుటుంబ సభ్యులతో కలిస ిఅనాధ చిన్నారులకు ఉచితంగా బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ డీకే రాజేష్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »