Yearly Archives: 2021

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ పాల్గొని ప్రభుత్వ భూముల హరితహారం పోడు భూముల నర్సరీలు, వ్యాక్సినేషన్‌, వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల వివరాలు పంపాలన్నారు. హరితహారంలో మల్టీ లేయర్‌, ఆవిన్యూ ప్లాంటేషన్‌లో ఒక్క …

Read More »

యాసంగి (రబీ) లో వరి సాగు వద్దే వద్దు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వచ్చే యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ, పోలీస్‌, విత్తన తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే రబీలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై …

Read More »

ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాన్‌ ఇండియా అవగాహన కార్యక్రమంలో భాగంగా నవీపేట్‌ మండలం బినొల గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామ ప్రజలు మన సంస్కృతి ఉద్దేశించి డిఎల్‌ఎస్‌ఏ పనల్‌ న్యాయవాది జగన్‌ మోహన్‌ గౌడ్‌ మాట్లాడారు. రాజ్యాంగం నిర్దేశించిన సమాన న్యాయం పౌరులందరికీ న్యాయాధికారి సేవా సంస్థ ద్వారా అధికార సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. …

Read More »

శ్రీని వెంచర్స్‌పై చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీని వెంచర్స్‌ ధర్మారం నందు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అగ్రిమెంట్‌ ప్రకారం మౌలిక వసతులు కల్పించకుండా మోసం చేసిన శ్రీని వెంచర్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శ్రీని వెంచర్స్‌ ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌కి మెమోరాండం సమర్పించారు. తక్షణమే ఈ అంశంపై పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్‌ జిల్లా పంచాయతీ అధికారిని …

Read More »

విద్యార్థి విభాగం అధ్యక్షులుగా శ్రావణ్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్‌ గౌడ్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్‌ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో బొడ్డు శ్రవణ్‌ కుమార్‌కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ బొబ్బిలి నరసయ్య, తెలంగాణ బీసీ …

Read More »

సామూహిక ఉపనయనం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆర్మూర్‌ పట్టణములోని వాసవి కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపములో క్షత్రియ సమాజ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఖాందేష్‌ శ్రీనివాస్‌- సంగీతా ఖాందేష్‌ కౌన్సిలర్‌ దంపతుల ఆధ్వర్యములో సామూహిక ఉపనయన సంస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి విచ్చేసి ఉపనయనం స్వీకరించిన చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. …

Read More »

నెలాఖరుకు నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల చివరినాటికి జిల్లాలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మొదటి డోసు వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, స్థానిక సంస్థల అధికారులు, తహసీల్దార్లు ఎంపీడీవోలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో వ్యాక్సినేషన్‌పై …

Read More »

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాల రద్దు…

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు. ఎవరైనా విధులు నిర్వర్తించి ఉంటే అధికారులు సొంతంగా వేతనాలు చెల్లించాలన్నారు. వర్సిటీలో గత నెలలో పొరుగు సేవల కింద ఉద్యోగాలు భర్తీ చేశారు. రాష్ట్రప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ వందల సంఖ్యలో నియామకాలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో …

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్‌ గ్రామానికి చెందిన, కమ్మరి కవితకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేయగా.. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కవిత (23) కి పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కామారెడ్డి సమీపంలో ఆమెకు అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌ సిబ్బంది …

Read More »

ప్రభుత్వ విప్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు..

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండల కేంద్రానికి చెందిన 30 మంది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మండల కేంద్రానికి చెందిన చేపూరి శంకర్‌, డప్పు దశరథ్‌, ఉప్పల నాగరాజు, తాటికొండ చిన్న రాజం, చేపురి చంద్రం, సింగడపు బుద్దయ్య, పెంటయ్య, సిద్దయ్య, తాటికొండ గంగ భూమయ్య, గొస్ప బాబు, కోటని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »