ఆర్మూర్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 97 వ జయంతిని పురస్కరించుకుని, సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధి మామిడిపల్లిలోని తపస్వితేజో నిలయంలో చిన్నారులతో కార్యక్రమం నిర్వహించారు. వాజపేయి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది లోక భూపతి రెడ్డి చిన్నారులకు …
Read More »Yearly Archives: 2021
సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన అజాత శత్రువు
కామారెడ్డి, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామరెడ్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా జిల్లా ¸అధ్యక్షురాలు అరుణతార మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరుణ తార మాట్లాడుతూ మంచి వక్త, మంచి కవి, మేధో సంపన్నుడు, రాజనీతిలో అపర చాణక్యుడు అయిన వాజపేయి బిజెపి పార్టీకి …
Read More »లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో మండల వివిధ గ్రామాలకు చెందిన 27 మంది లబ్దిదారులు వారు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 9 లక్షల 77 వేల 500 రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ అందజేశారు. కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి అనుశవ్వ, వారి కుమారుడు నరేష్ పొలంలో …
Read More »కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు…
హైదరాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2వరకు బహిరంగసభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇతర కార్యక్రమాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్, …
Read More »తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
హైదరాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 30మంది ఐపీఎస్‌ల బదిలీలు… పోస్టింగ్‌లు… హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ హైదరాబాద్ జాయింట్ సిపి క్రైమ్స్‌గా ఏఆర్ శ్రీనివాస్ ఏసీబీ డైరెక్టర్‌గా శిఖా గోయల్ ఏసీబీ డీజీగా అంజనీకుమార్ నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి సిద్దిపేట్ సిపిగా శ్వేత హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా రంగనాథ్ హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపిగా జోయల్ డేవిస్ మెదక్ ఎస్పీగా రోహిణి …
Read More »మంత్రి, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దహనం
కామారెడ్డి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు ఇందిరా గాంధీ చౌక్ వద్ద తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ యువజన పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తి …
Read More »రాష్ట్రంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ…
హైదరాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరిచిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన తర్వాతే బీఈడీ చదివేందుకు వీలుండేది. ఇక నుంచి ఇంటర్ పూర్తయిన విద్యార్థులు కూడా ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశించవచ్చు. నారాయణపేటలోని శ్రీదత్త బృందావన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌లో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులకు జాతీయ …
Read More »మంత్రి, కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శాసనసభ వ్యవహారాలు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్ ప్రజలందరూ బంధుమిత్రులతో సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆశిస్తున్నామని క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నామని వారు ఆ ప్రకటనలో …
Read More »ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరూ పాస్
హైదరాబాద్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై మంత్రి స్పందించారు. కరోనా సమయంలో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందని, కరోనా వేళ తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టామని, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించామని, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి …
Read More »29న కౌన్సిలింగ్
కామారెడ్డి, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 29 న కామారెడ్డికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో శుక్రవారం బదిలీలపై జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా ఉద్యోగుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలను ఆయా శాఖ …
Read More »