వేల్పూర్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని మోతే, అక్లూర్ గ్రామాలలో మోతే సొసైటీ చైర్మన్ మోతే రాజేశ్వర్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వారితోపాటు వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, రామన్నపేట సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »Yearly Archives: 2021
గుడిసెకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు..
వేల్పూర్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమినాపూర్‌లో గౌడ సభ్యులకు చెందిన ఈత చెట్లకు కట్టిన గొబ్బలను దొంగలు కొట్టారని గౌడ సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంజనాపురం గ్రామంలో గ్రామ శివారులో గల ఈత చెట్లలో కల్లు గొబ్బలు పెట్టె గుడిసెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, కొందరు కావాలనే కక్షసాధింపు చర్యగా ఈ చర్యకు పాల్పడ్డారని …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 12 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 09 లక్షల 74 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందఠరేగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 967 మందికి 5 కోట్ల 91 లక్షల 89 వేల 800 రూపాయల …
Read More »సైబర్ నేర రహిత జిల్లాగా మార్చాలి…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేర రహిత జిల్లాగా తీర్చి దిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సైబర్ నేరాలపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి, కష్టార్జితాన్ని ఆన్‌లైన్‌లో …
Read More »వచ్చే హరితహారం కోసం ప్రతిపాదనలు సిద్దం చేసుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే హరిత హారంలో పెద్ద మొక్కలు నాటడానికి కావలసిన మొక్కల కోసం మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. మున్సిపాలిటీల వారీగా, మండలాల వారీగా పెద్ద మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ …
Read More »ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో రైస్ మిల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దాన్యం పండిరచడంలో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి …
Read More »పండ్ల మొక్కలతో రైతులకు ఆదాయం
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రుల్లాబాద్ మండలం మైలారంలో పల్లె ప్రక ృతి వనంను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్రకృతి వనం లో మొక్కలు వృక్షాలుగా మారడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అంకుల్ క్యాంపులో అవెన్యూ ప్లాంటేషన్ల పొలాల వద్ద మామిడి, బొప్పాయి మొక్కలు నాటడం వల్ల రైతులకు ఆదాయం వచ్చే వీలుందని సూచించారు. ఉపాధి హామీ …
Read More »అటవీ సంరక్షణ సంయుక్త తనిఖీ త్వరగా పూర్తి చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూముల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త విచారణ త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి రెవిన్యూ, ఫారెస్ట్ జాయింట్ ఇన్స్‌పెక్షన్ చాలా వరకు పూర్తి అయ్యిందని, …
Read More »రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పాన్ ఇండియా కార్యక్రమం, గడప గడపకు చట్టాలపై అవగాహన కార్యక్రమంలో బాగంగా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిని ఉద్దేశించి ప్యానల్ అడ్వకేట్ జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో చాలామందికి న్యాయ స్థానాలు మీద అవగాహన లేదని, బడుగు బహీన వర్గాల ప్రజలు అపోహతో ఉన్నారన్నారు. భారత …
Read More »కామారెడ్డిలో 343 కొనుగోలు కేంద్రాలు
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »