కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పిజి సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆర్‌కె డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారనీ ఆర్కె కళాశాలల సీఈవో జైపాల్ రెడ్డి తెలిపారు. పిజి తెలుగు విభాగంలో కే సంధ్య రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును, భౌతిక శాస్త్ర విభాగంలో భానుప్రసాద్ …
Read More »Yearly Archives: 2021
అఖిల భారత పద్మశాలి సంఘం కౌన్సిల్ మెంబర్‌కు సన్మానం
ఆర్మూర్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారత పద్మశాలి సంఘం కౌన్సిల్ మెంబర్‌గా దాసరి నర్సిములు ఎంపికైన సందర్భంగా ఆర్మూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు గంగాధర్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు చౌకె లింగం, ఆర్మూర్ 5 వ వార్డు కౌన్సిలర్, ఆర్మూర్ మండల ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్‌లు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన అశోక్‌ను కూడా …
Read More »పరీక్షల నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు..
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీ నుండి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు అన్ని పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ఉన్నత విద్య అధికారులు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రఘురాజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిఐ ఈఓ …
Read More »పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఉదయం నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమం నిర్వహించగా ఇప్పటివరకు విధినిర్వహణలో భాగంగా అసువులు బాసిన పోలీస్ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ విధినిర్వహణలో దేశం కోసం, రాష్ట్రం కోసం పోలీస్ సిబ్బంది విధి నిర్వహణ చేస్తూ తమ …
Read More »నాణ్యమైన ధాన్యాన్నే తీసుకురావాలి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు తెచ్చిందని, రైతులు నాణ్యమైన ధాన్యాన్నే తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు శాసనసభ వ్యవహారాలు హౌసింగ్ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతు సోదరులను కోరారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి దాన్యం కొనుగోలు …
Read More »అర్హత గల సంఘాలకు రుణాలు ఇప్పించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాలు ఈ నెల 30 లోగా 80 శాతం బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని అధిగమించే విధంగా ఐకేపీ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఐకెపి అధికారులతో మాట్లాడారు. అర్హత గల ప్రతి స్వయం సహాయక …
Read More »తప్పులుంటే సరిదిద్దుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే 1.11.2021 నుంచి 30.11.2021 వరకు బూత్ లెవల్ అధికారులకు తెలిపి సరిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ 1న ఎన్నికల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు సిడి, పెన్ …
Read More »ఉచిత న్యాయసేవ అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా గ్రామస్థాయిలో ఉచిత న్యాయ సేవ సహాయం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. గ్రామస్థాయిలో వివిధ శాఖలకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని కోరారు. దారిద్య్ర రేఖకు …
Read More »భూ వివాదాలు లేకుండా సమన్వయం చేసుకోవాలి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ, రెవిన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్ భూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు భూములకు బౌండరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ధరణిలో పెండిరగ్ లేకుండా చూసుకోవాలని …
Read More »ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణాన్ని రాసింది వాల్మీకి …
Read More »