కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ డ్యాం గేట్లు ఎత్తి వేసిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కోర్టు జిఎస్టి న్యాయవాదులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల డ్యామ్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో మూడు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తారు. ఈ సందర్బంగా న్యాయవాదులు ప్రత్యేక అనుమతితో డ్యామ్ గేట్లను పరిశీలించారు. డ్యామ్ గేట్లు తెరిచిన చేసిన సందర్భంగా …
Read More »Yearly Archives: 2021
పేద కుటుంబాలకు దసరా బట్టల పంపిణీ
వేల్పూర్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇరవై రెండు పేద కుటుంబాలకు దసరా కానుకగా కొత్త బట్టల పంపిణీ చేసి మానవత్వం చాటుకున్న వేల్పూర్ మండలం లక్కోర రైతు ఆడువాళ చిన్న హనుమాన్లు. గాంధీ విగ్రహం సాక్షిగా పారిశుద్ధ్య కార్మికులకు పాలతో కాళ్లు కడిగి 22 పేద కుటుంబాలకు దసర కానుకగా కొత్త బట్టల జతలను ఆడువాళ చిన్న హనుమాన్లు పంపిణీ చేశారు. ఆడువాళ చిన్న …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో కాన్షీరాం వర్ధంతి
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కాన్షీరాం వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించినట్టు జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ బహుజనుల ఐక్యత కోసం పోరాడిన ఆశాజ్యోతి కాన్షీరాం …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
వేల్పూర్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన కళ్యాణలక్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణి చేసినట్లు గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా మంజూరైన చెక్కులను గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు అందజేశామని, ఇందుకోసం …
Read More »బిజెపి ఆధ్వర్యంలో వరల్డ్ పోస్ట్ డే
ఆర్మూర్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం వరల్డ్ పోస్ట్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు పోస్టు కార్డుల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పోస్ట్ కార్డులపై ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలకు ధన్యవాదాలు వ్రాసి ఆర్మూర్ తపాలా కార్యాలయానికి వెళ్లి పోస్ట్ కార్డులను పోస్ట్ …
Read More »పిఆర్‌టియు నిబద్ధతతో పనిచేస్తుంది
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ నిబద్ధతతో సభ్యుల ఆశయాలకనుగుంగా పని చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ సభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో శనివారం ఏర్పాటుచేసిన పిఆర్‌టియు 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన …
Read More »ఆర్మూర్‌లో కాన్షిరాం వర్ధంతి
ఆర్మూర్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద జై భీం సేన అధ్యక్షులు పింజ అశోక్ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరాం 15 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పింజ అశోక్ మాట్లాడుతూ కాన్షిరాం గారు 15 మార్చి 1937 లో జన్మించారని, ఓట్లు మావి రాజ్యం …
Read More »మానవత్వాన్ని చాటిన సంతోష్ కుమార్
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రం భిక్‌నూర్ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా దోమకొండకి చెందిన జనవాహిని విలేకరి సంతోష్ కుమార్‌కు తెలియజేయగానే రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి …
Read More »చేగువేరా వర్ధంతి సందర్భంగా నివాళి
ఆర్మూర్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ విప్లవ పోరాట యోధులు కామ్రేడ్ చేగువేరా 54 వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో న్యూడెమోక్రసీ కార్యాలయం కుమార్ నారయణ భవన్‌లో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతు అర్జెంటినాలో పుట్టి ప్రజలు ఎదుర్కుంటున్న పేదరికం, దోపిడి పీడనలను …
Read More »రైలు నుండి పడిపోయిన వ్యక్తిని రక్షించిన 108 సిబ్బంది
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని బిక్కనుర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల ప్రక్కన, నిజామాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్న, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు నుండి ఒక వ్యక్తి పడిపోవడంతో 108 కు కాల్ చేశారు. సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకొని, గాయపడిన సంపంగి కుమార్ (35) యనంపల్లి గ్రామం, డిచ్ పల్లి మండటానికి చెందిన వ్యక్తి తలకు గాయమై, కాలు విరిగి …
Read More »