Yearly Archives: 2021

యథేచ్ఛగా గంజాయి సాగు

గాంధారి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో గంజాయి సాగు యథేచ్ఛగా కొనసాగుతుంది. మండలంలోని తండాలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా గంజాయి సాగు మాత్రం ఆగడం లేదు. మూడురోజుల క్రితం కాయితి తండాలో గంజాయిని గుర్తించి ధ్వంసం చేసిన అధికారులకు తాజాగా మరో సమాచారం అందడంతో షాక్‌కు గురైయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలోని కొత్తబాది తండాలోని …

Read More »

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం కుకుకునూర్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎ.జి.లీ.టి. సంస్థప్రతినిధులు విద్యార్థులకు నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిల్లు వితరణ చేసినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను, పెన్నులు, పెన్సిల్లు ఏ.జీ.లి.టి. సంస్థ ప్రతినిధులు అందజేశారని, వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు …

Read More »

పెండిరగ్‌ ఉపకార వేతనాలు ఇవ్వాలి

నారాయణఖేడ్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగులో ఉన్న స్కాలర్‌ షిప్‌ ఫీ రేయింబర్మెంట్‌ ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఖేడ్‌ ప్రభుత్వ కళాశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి ఈశ్వర్‌ గౌడ్‌ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి స్కాలర్‌ షిప్‌, ఫీ రేయింబర్మెంట్‌ పెండిరగ్‌లో …

Read More »

జిల్లా ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరూ సుఖ:సంతోషాలతో బతకాలని బతుకునిచ్చే బతుకమ్మ పండుగ ప్రారంభరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల మహిళలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరిన …

Read More »

ఈవీఎంల పరిశీలన

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక నాలుగవ పోలీస్‌ స్టేషన్‌ పక్కన గల ఈవీఎం గోదాంలో ఈవీఎంల పరిస్థితిని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలలో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశాలు ఉన్నందున మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరచి ఉన్న గదుల సీల్‌ ఓపెన్‌ చేసి …

Read More »

లింగంపేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీ

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం లింగంపేట్‌లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ గరిబ్‌ఉనిస నయీమ్‌, జడ్పిటిసి శ్రీలత సంతోష్‌ రెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గజవాడ నరహరి మాట్లాడుతూ బతుకమ్మ చీరలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకువచ్చిన అద్భుత పథకం అన్నారు. ఇవే కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ నేరుగా నిరు పేదలకు అందేట్టుగా …

Read More »

ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని గ్రామాలకు బతుకమ్మ చీరలు పంపించి పంపిణీ జరిగేలా చూడాలని 70 శాతం పూర్తయిన వ్యాక్సినేషన్‌ మరో వారం రోజుల్లో 100 శాతం జరిగేలా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు …

Read More »

రైతులను చంపడం అమానుషం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటాలు చేస్తుంటే బిజెపి ఎంపీ కొడుకు రైతులపై కారు ఎక్కించి రైతులను చంపడం జరిగిందని, …

Read More »

అసంఘటిత రంగ కార్మికులు ఇన్సురెన్సు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వం కార్మిక శాఖ ఇటీవల ప్రారంభించబడిన రెండు లక్షల ఇన్సూరెన్స్‌ను అసంఘటిత కార్మికులు ఉపయోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ సమావేశం సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించిందని, ఈ పోర్టల్లో …

Read More »

సాహెబ్‌పేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్‌ మండలం సాహెబ్‌ పేట్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ సుధాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »