కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామానుజన్ భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త …
Read More »Yearly Archives: 2021
అక్రమ కట్టడాలు నిర్మిస్తే కఠిన చర్యలు
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు వెళ్లి పంచనామా నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం టిఎస్ బి పాస్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ఎన్‌ఫోర్సుమెంట్ బృందం అక్కడికి వెళ్లి …
Read More »ప్రకృతి వనాల కోసం స్థలాలు ఎంపిక చేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి స్థలాలను గుర్తించాలని సూచించారు. శ్రీనిధి బకాయిలను వసూలు చేయాలని ఐకెపి …
Read More »చిరు వ్యాపారులు తప్పకుండా బీమా చేయించుకోవాలి…
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసంఘటిత, వలస కార్మికులు, చిరు వ్యాపారులు తప్పనిసరిగా ఈశ్రం భీమ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అసంఘటిత, వలస కార్మికులకు, చిరు వ్యాపారులకు వ్యాక్సినేషన్, ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసోసియేషన్ల ప్రతినిధులు కూలీలకు తప్పనిసరిగా ఈశ్రం …
Read More »ఎయిర్ ఫోర్స్‌లో చేరడానికి అవగాహన సదస్సు
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎయిర్ ఫోర్స్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు గురువారం జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌లో బుధవారం ఆయన కళాశాలల విద్యార్థులతో మాక్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ …
Read More »ఫెయిల్ అయిన విద్యార్థులను ప్రమోట్ చేయాలి
బోధన్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో బోధన్ ఆర్‌డివోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతకుల లోకేష్ గౌడ్ బివిఎస్ నిజామాబాద్ జిల్లా కో కన్వీనర్ నాయకులు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రమోట్ చేస్తామని ప్రకటించి తర్వాత ప్రిపేర్ …
Read More »రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కృత్రిమ కాళ్ళు…
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ కాలు అమర్చు శిబిరం ఈ నెల డిసెంబర్ 29న కొలతలతో ప్రారంభమై నూతన సంవత్సరం జనవరి 2వ తేదీన కృతిమ కాలు అమరికతో ముగుస్తుందని క్లబ్ అధ్యక్షులు గట్టు ప్రకాష్ తెలిపారు. గత 12 సంవత్సరాలుగా రోటరీ కృతిమ అవయవ కేంద్రం ద్వారా జైపూర్ ఫుట్ శిబిరాలను ప్రతి …
Read More »టిఎన్‌జివోస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం టిఎన్‌జివోస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటుచేసిన క్రిష్టమస్ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి విచ్చేసి క్రిస్మస్ కేక్ కట్‌చేసి క్రైస్తవులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా …
Read More »న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి బార్ అసోసియేషన్‌కు విచ్చేసిన సందర్భంగా ఆయనకు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ …
Read More »దరఖాస్తులకు గడువు పొడిగింపు
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ విద్యార్థులకు ప్రవేశం పొందాలనుకునేవారు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు కన్వీనర్, బాలుర ఐటిఐ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ట్రేడ్‌లలో మెరిట్ ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సీటు పొందగలరని అన్నారు. మరిన్ని వివరాలకు ఐటిఐ తెలంగాణ వెబ్‌సైట్‌లో సందర్శించాలన్నారు.
Read More »