గాంధారి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సోమవారం గాంధారిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్న నేతగా పేరుపొందారని నేతలు కొనియాడారు. …
Read More »Yearly Archives: 2021
భారీ వర్షాలపై అత్యంత అప్రమత్తం
నిజామాబాద్, సెప్టెంబర్ 27: నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ వల్ల నిజామాబాదుతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు తెలిపారు. …
Read More »న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంటులో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి డిమాండ్ చేశారు. సోమవారం అదనపు జిల్లా కోర్టు సముదాయం ప్రధాన గేటు వద్ద కామారెడ్డి న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల ఢల్లీి రోహిణి కోర్టులో జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిరచారు. కామారెడ్డి న్యాయవాదులు పెద్ద ఎత్తున …
Read More »ముగిసిన ఏఎంసీ సభ్యుల పదవీకాలం
గాంధారి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల పదవీకాలం ఈ నెల (సెప్టెంబర్) 15 వ తేది నాటికి ముగిసిందని మార్కెట్ కార్యాలయ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. అప్పటి నుండి మార్కెట్ కమిటీ నిర్వహణ బాధ్యతలు నిజామాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి ఎస్. గంగు చేపడుతున్నారని అన్నారు. రైతులకు మార్కెట్ కమిటీ కార్యాలయంలో కానీ, ఆవరణలో కానీ ఏమైనా ఇబ్బందులు …
Read More »64 వ సారి రక్తదానం చేసిన బాలు
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన కుంచాల లక్ష్మి (80) ఆపరేషన్ నిమిత్తమై రష్ వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి 64 వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం, …
Read More »పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఉదయం నిజామాబాద్ కమీషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా ఆదేశాల మేరకు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు డి.సి. (అడ్మిన్) మాట్లాడుతూ సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం …
Read More »వేల్పూర్‌లో బంద్… జాతీయ రహదారిపై నిరసన…
వేల్పూర్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైందని జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీరడీభాగ్య, అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నీరడి భాగ్య మాట్లాడుతూ అఖిలపక్షం నాయకులు, పలువురు రైతులు భారత్ బంద్ ను పురస్కరించుకొని వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారని, రహదారులపై తిరుగుతూ దుకాణాలు, వ్యాపార సంస్థలను, పాఠశాలలను …
Read More »కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత గాథను భారతదేశంలోని ప్రతి పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కార్య దీక్షా పరుడు గొప్ప ఉద్యమ నేత బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క 107వ జయంతి సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వినాయక …
Read More »ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి చర్యలు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి లాభాల బాట పట్టించడానికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి తర్వాత మొదటి సారి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్‌గా …
Read More »ప్రమాదపుటంచున పర్యాటకుల సెల్ఫీలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేయడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చారు. దీనికి అనుగుణంగా చత్రి గోల్ బంగ్లా దగ్గర నీటిలో పర్యాటకులు దిగి ప్రమాదం అంచున సెల్ఫీలు దిగుతున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గేట్ల ముందు భాగంలో అలల వద్ద పర్యాటకులు ఫోటోలు దిగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, కానీ నీటిపారుదల శాఖ అధికారులు …
Read More »