నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరపాలక సంస్థ ఒకటవ డివిజన్ పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, కాలూరు స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జడ్.పి.హెచ్‌ఎస్ కాలూర్ హైస్కూల్‌కు 03.18 ఎకరాల స్థలం ఉందన్నారు. భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ పాఠశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను పడిరదన్నారు. ఎలాంటి నిధుల కేటాయింపులు, అనుమతులు లేకుండానే, కనీసం …
Read More »Yearly Archives: 2021
వెల్‌నెస్ సెంటర్‌ను పటిష్టపరచండి
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టులకు పెన్షనర్లకు ఉద్యోగులకు ఓపీ సేవలు అందించి మందులను ఉచితంగా సరఫరా చేసే వెల్‌నెస్ సెంటర్‌ను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధివర్గం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సి .నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. శాశ్వత ప్రాతిపదికన …
Read More »ఇంధన పొదుపు వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్ కో నిజామాబాద్ బుధవారం ప్రగతి భవన్ ఆవరణలో టీఎస్ రెడ్ కో కరపత్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకి ఇంధన పొదుపు, సోలార్ వాడకంపై అవగాహన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, టీఎస్ రెడ్ కో …
Read More »ఉత్తమ విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్‌పల్లి ఎంపిహెచ్‌డబ్ల్యూ ఫిమేల్, మొదటి సంవత్సరం విద్యార్థులు, ఎల్ వసంత, ఐదువందల మార్కులకు గాను, 475 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం, కె సవిత ఐదువందల మార్కులకు గాను 474 మార్కులను సాధించి రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించారు. …
Read More »రెడ్ క్రాస్ నిజామాబాద్ ఛైర్మన్‌గా నరాల సుధాకర్
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్ క్రాస్ నిజామాబాద్ ఛైర్మన్‌గా తాను ఎన్నిక కావడానికి తోడ్పాటును ఇచ్చిన బుస్స ఆంజనేయులుకు, డా.నీలి రాంచందర్‌కు, తోట రాజశేఖర్‌కి, కరిపె రవిందర్‌కి రామకృష్ణకు రెడ్ క్రాస్ సిబ్బందికి నరాల సుధాకర్ ధన్యవాదములు తెలిపారు. సోమవారం నిజామాబాద్‌లోని స్థానిక రెడ్ క్రాస్ భవనంలో ఎన్నికల అధికారి దక్షిణ మండలం తహసిల్దార్ ప్రసాద్ రెడ్ క్రాస్ నగర కార్యవర్గానికి ఎన్నికలు …
Read More »జనవరిలో రాజకీయ శిక్షణా తరగతులు
ఆర్మూర్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 8,9 తేదీలలో ఆర్మూర్‌లో జరిగే పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు, కౌన్సిల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు ఎం.సుమన్ తెలిపారు. శిక్షణా తరగతులు ఆర్మూర్ విజయలక్ష్మి గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఎన్.ఆర్. భవన్‌లో పివైఎల్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల …
Read More »బిజెపిలో చేరిన యువకులు
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన 61 మంది యువకులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బియ్యం కొంటామని ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వరి పంట విషయంలో స్పష్టత ఇస్తే ఒక్క కిలో వడ్లు …
Read More »మానవ జీవితానికి సార్ధకత సేవ మార్గమే
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాగృతి వైద్యశాలలో నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన సత్తమ్మ (50) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం కామారెడ్డి బ్లడ్ బ్యాంకుల్లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి రామారెడ్డి చెందిన అడ్డగుల్ల శ్రీనివాస్ సహకారంతో ఏబి పాజిటివ్ …
Read More »వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డులో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా రాకుండా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ వేయించుకోని వారిని గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు సుజాత్ …
Read More »రేపు ప్రమాణ స్వీకారం
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 12:30 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం సిరిసిల్ల రోడ్‌లో నిర్వహించనున్నట్టు ఆర్యవైశ్య నాయకులు ఆదివారం జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని ఆర్యవైశ్యులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యుల ఐక్యతను చాటి చెప్పాల్సిన బాధ్యత …
Read More »