నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అధికారులు విరివిగా యూనిట్లను గుర్తించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో దళిత బంధు పథకంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు గుర్తించిన యూనిట్లు, రూపొందించిన నివేదికల గురించి శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆరు రంగాలలో 60 …
Read More »Monthly Archives: January 2022
అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులే ప్రజల మన్ననలు పొందుతారు
కామరెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులే ప్రజల మన్ననలు పొందుతారని డిఆర్‌డివో పిడి వెంకట మాధవరావు అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా గణాంక అధికారిణి మహిజదేవి స్వచ్ఛంద పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 33 ఏళ్ల పాటు ఆమె విశేష సేవలందించారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకే ప్రజలకు సేవ చేసే …
Read More »గ్రామీణ రోడ్డు మరమ్మతులకు భారీగా నిధులు మంజూరు
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్డు మరమ్మత్తులకు 7 కోట్ల 6 లక్షల 70వేల రూపాయలు మంజూరైనట్టు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. బిక్నూర్ మండలం జంగంపల్లి బిటి రోడ్ 24 లక్షలు, బస్వాపూర్ ఎస్సి వాడ 57 లక్షలు, చాకలి వాడ 22 లక్షలు, బిక్నూర్ నుండి సిద్దిరామేశ్వర టెంపుల్ …
Read More »పెంచిన వేతనాలు అమలు చేయాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర …
Read More »మొక్కలను పశువులు మేస్తే వాటి యజమానులపై చర్యలు
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం మొక్కలను పశువులు మేస్తే, నిబంధనలకు అనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తూ వాటి యజమానులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి కలెక్టర్ నారాయణ రెడ్డి సోమవారం 44వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. డిచ్‌పల్లి, సుద్దపల్లి, గనియతాండ, సికింద్రాపూర్, వివేకనగర్ తండా, …
Read More »రైల్వే ప్రయాణాలలో రాయితీలు కొనసాగించాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా పేరుతో గత రెండు సంవత్సరాలుగా రైల్వే ప్రయాణాలలో సీనియర్ సిటిజన్లకు, మహిళలకు, వికలాంగులకు, ఇతర వర్గాలకు ఇప్పటివరకు ఉన్న రాయితీలను తొలగించటం సరైనది కాదని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు సీర్పా …
Read More »మోబైల్ యాప్‌లో వివరాల నమోదుపై అవగాహన
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల ఎత్తు, బరువును ప్రతి నెలా తప్పనిసరిగా తీయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలకు మొబైల్ యాప్‌లో పిల్లల, గర్భిణీల వివరాలు నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యాప్‌లో తప్పనిసరి …
Read More »రాజీవ్ స్వగృహలో వసతులు కల్పించాలి
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాజీవ్ స్వగృహలో విద్యుత్తు, తాగునీరు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. బిటి రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని పేర్కొన్నారు. …
Read More »ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేయాలి
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 42 వ వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. అర్హులందరికీ క్షేత్రస్థాయిలోనే వ్యాక్సినేషన్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకాలు వేయించుకోవాలని కోరారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేయాలని పేర్కొన్నారు. కరోనా …
Read More »న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా న్యాయవాదుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు కామారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు ఎంకె ముజీబ్ ఉద్దీన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ హాలులో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ముజీబ్ ఉద్దీన్ మాట్లాడుతూ న్యాయవాదులకు, తగినంత సహకారం అందిస్తానని హామీ …
Read More »