నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఎనిమిది మంది సభ్యులు గల టీం బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిశారు. జిల్లాలోని 26 గ్రామాలు 2021 స్వఛ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ పథకానికి ఎంపికైన నేపథ్యంలో టీమ్ లీడర్ కిషోర్ ఆధ్వర్యంలో డిఆర్‌డిఓ చందర్‌తో కలిసి కలెక్టర్ చాంబర్‌లో ఆయనను కలిసి స్వచ్ఛసర్వేక్షన్ గ్రామీణ్‌కు సంబంధించి వివరించారు. వీరు …
Read More »Daily Archives: January 5, 2022
ఎస్‌సి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 421 మంది ఎస్‌సి విద్యార్థులకు టెన్త్ క్లాస్ ఆల్ ఇన్ వన్ గైడ్ పుస్తకాలు అందజేసినట్లు జిల్లా ఎస్‌సి అభివృద్ధి అధికారి శశికళ ప్రకటనలో తెలిపారు. టెన్త్ విద్యార్థులకు వందరోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా బిట్స్‌తో తయారుచేసిన పుస్తకాలను విద్యార్థుల కోసం సేకరించి హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు గైడ్ లను …
Read More »అకౌంటెంట్ల బదిలీలు చేపట్టాలి
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలని, కొత్తగా ఎంపికైన అకౌంటెంట్లకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్-టీచింగ్, వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, డీఈవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో బదిలీలు చేశారని, కానీ …
Read More »తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ సదస్సు విజయవంతం చేయండి
డిచ్‌పల్లి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 12, 13న జరిగే తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ఆరవ వార్షిక సదస్సును విజయవంతం చేయాలని ప్రొ. లింగమూర్తి, మాజీ వైస్ ఛాన్స్‌లర్, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ హాల్‌లో జరిగిన అర్థశాస్త్ర అధ్యాపకుల సమన్వయ సమావేశానికి హాజరై సదస్సు నిర్వహణకు దిశానిర్దేశనం చేశారు. ఫిబ్రవరిలో జరిగే రెండు రోజుల సదస్సులో …
Read More »పివైఎల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్.ఆర్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 4న గడ్కొల్‌లో జరిగిన జిల్లా జనరల్ కౌన్సిల్‌లో ఎన్నుకోబడ్డ ప్రగతిశీల యువజన సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా బట్టు కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం. సుమన్, ఉపాధ్యక్షులుగా మారుతి గౌడ్, …
Read More »కేర్ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత రెండు రోజులుగా స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తో పాటు కరోనాను ఎదుర్కొనేందుకు విద్యార్థులందరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ …
Read More »చురుకుగా కొనసాగుతున్న కొవాక్సీన్ ప్రక్రియ
నవీపేట్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్తంగా పిల్లలకు ఇచ్చే కొవాక్సీన్ ప్రకియ చురుకుగా సాగుతుంది. పలుచోట్ల ఆరోగ్యకేంద్రానికి సంబంధించిన ఏఎన్‌ఎం, ఆశవర్కర్స్ ప్రతేక్యంగా పాఠశాలకు వెళ్లి టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు 140 మంది పిల్లలకి కొవాక్సీన్ టీకా వేసినట్టు తెలిపారు. తల్లిదండ్రులు కొవాక్సీన్ టీకాపై అపోహలు వీడాలని, 17 సంవంత్సరాల వయసు ఉన్న ప్రతిఒక్కరు వాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. ఆరోగ్యకేంద్రంలో టీకా అందుబాటులో ఉందన్నారు. …
Read More »థర్డ్ వేవ్ వచ్చినా ఆక్సిజన్ సమస్య రాకుండా చర్యలు
మోర్తాడ్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మూడవ వేవ్ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐసియు బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో …
Read More »