కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేవునిపల్లి శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహించిన దాసరి రమేష్ గత ఏడాది ఏప్రిల్ నెలలో కోవిడ్ సోకి మరణించడం వలన కారుణ్య నియామకంగా తన కుమారుడు అయిన ప్రదీప్ కుమార్‌కు అటెండర్‌గా, అదేవిధంగా కామారెడ్డి శాఖలో అటెండర్‌గా విధులు నిర్వహించిన రవీందర్ గత ఏడాది మే నెలలో కోవిడ్ …
Read More »Daily Archives: January 7, 2022
రేపు ముగ్గుల పోటీలు
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపు శనివారం కామారెడ్డి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ గంజ్‌లో ఉదయం 11 గంటలకు రైతు బంధు వారోత్సవాలలో బాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు కానున్నట్టు కామారెడ్డి నియోజకవర్గ తెరాస పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు తెలిపారు. పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read More »ఓటరు చైతన్యవంతుడైనప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు చైతన్యవంతుడైనప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డిగ్రీ, వృత్తివిద్య కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ల ద్వారా విద్యార్థులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా నమోదైన ఓటర్లు ఓటుహక్కును నిజాయితీతో వినియోగించుకోవాలని …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలో గల నరసన్న పల్లి శివారులో గల ఇందిరమ్మ ఇళ్లలో పేద ప్రజలకు జీవ్ ఆయుర్వేదిక్ అనువంశిక వైద్యులు ఎంవీ భాస్కర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్టు అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ …
Read More »ఆరేపల్లి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు…
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట మండల తాసిల్దార్ జానకి హాజరయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ జానకి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పాఠశాల స్థాయిలో ఇలాంటి …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 27 లక్షల 44 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1101 మందికి 7 కోట్ల 97 లక్షల 8 వేల రూపాయల చెక్కులను …
Read More »వేతన పెంపు ఐక్య పోరాట విజయం
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు 30 శాతం వేతన పెంపును అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు మిఠాయిలు పంచుకొని విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) …
Read More »కామారెడ్డి రక్తదాతలు తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కేంద్రంలోని కేర్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై అనురాధ (30) ఏ నెగిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహన్ని గురించి తెలుసుకొని నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి సహకారంతో ఏ నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »పోరాట ఫలితమే మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు
బోధన్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వంలో చేసిన పోరాట ఫలితంగానే మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్, సిఐటియు జిల్లా నాయకులు జే. శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బి. మల్లేష్, జే. …
Read More »మాస్ కమ్యూనికేషన్‌లో శ్రీనివాస్ గౌడ్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ పరిశోధక విద్యార్థి ఇ. శ్రీనివాస్ గౌడ్ కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. ఆయన రూపొందించిన సిద్ధాంత గ్రంథం మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్‌లో ఓపెన్ వైవా వోస్ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలో గల …
Read More »