Daily Archives: January 10, 2022

రైతులను రాజు చేయడమే కేసీఆర్‌ లక్ష్యం

నిజాంసాగర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల బాగోగులు చూసిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలోని రైతు వేదికలో రైతుబంధు ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాజు మాట్లాడారు. రైతులకు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. …

Read More »

గోర్గల్‌లో రైతుబంధు సంబరాలు

నిజాంసాగర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో రైతుబంధు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వారిలో మొదటి బహుమతి రెండో బహుమతి గెలుపొందిన విజేతలకు ఎంపిపి జ్యోతి దుర్గా రెడ్డి, సీనియర్‌ నాయకులు దుర్గా రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంబవ్వా …

Read More »

ఐటి హబ్‌ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల, టియుఎఫ్‌ఐడిసి ఎం.డి. నరసింహ రెడ్డి నగరంలోని న్యూ కలెక్టరేట్‌ రోడ్డులో నిర్మిస్తున్న ఐటి హబ్‌ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతి వివరాలను అధికారులు, కాంట్రాక్టర్లని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లా యువతకు ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో నగరంలో ఐటి హబ్‌ నిర్మాణానికి ఐటి …

Read More »

అభివృద్ది పనులు ప్రారంభించిన డిసిసిబి ఛైర్మన్‌

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం క్యాంప్‌ గ్రామంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. బోర్లం క్యాంప్‌ గ్రామస్థుల అభ్యర్థన మేరకు తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పెషల్‌ డెవలప్మెంట్‌ ఫండ్‌ (ఎస్‌డిఎఫ్‌) నిధుల ద్వారా బోర్లం …

Read More »

కళాశాల భూములు కాపాడాలి

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణపై సోమవారం రెవిన్యూ, సర్వే ల్యాండ్‌, మున్సిపల్‌, పంచాయతీ అధికారులు, కళాశాల అధ్యాపకులతో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సమావేశమయ్యారు. డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణకు స్థలాల చుట్టూ తక్షణమే కందకాలు తవ్వించాలని సూచించారు. పంచాయతీరాజ్‌ అధికారులు, సర్వే ల్యాండ్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి భూములను కాపాడాలని పేర్కొన్నారు. సమావేశంలో …

Read More »

అక్రమ అరెస్టులను ఖండిరచండి

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తూ, ప్రభుత్వం అశాస్త్రీయంగా విడుదల చేసిన జీవో నెంబర్‌ 317 వెనక్కి తీసుకోవాలని గత కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భీంగల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మాజీ విప్‌ అనిల్‌, రైతు నాయకులు అన్వేష్‌ …

Read More »

కలెక్టర్‌ మీద అభిమానంతో…

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ జిల్లా భైంసా మండలం ఫ్రెండ్‌ పల్లి గ్రామానికి చెందిన సందేశ్‌ కుమార్‌ నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి చిత్రాన్ని గీసి కలెక్టర్‌కు స్వయంగా బహుమానంగా ఇచ్చారు. కష్టపడి జిల్లా కలెక్టర్‌గా ఎదిగినందుకు ఆయన మీద అభిమానంతో చిత్రాన్ని వేసినట్టు తెలిపారు. కాగా సందేశ్‌ కుమార్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పొందాడు. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ తనపై …

Read More »

మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎంపి

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్‌లో ప్రధాని ఆరోగ్యం బాగుండాలని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మృత్యుంజయ హోమం కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏడున్నర సంవత్సరాల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని, అలాంటి వ్యక్తిని నడిరోడ్డుపై 20 నిమిషాల పాటు ఉంచిన ఘటనపై అక్కడి …

Read More »

విశ్వవిద్యాలయాలు అప్రమత్తంగా ఉండాలి…

డిచ్‌పల్లి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి అధ్యక్షతన కార్యక్రమం జరిగిందని వీసీ అన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ …

Read More »

రైతుబంధు ప్రపంచానికి ఆదర్శం

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణ కేంద్రం, దేశాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మొదటగా భాస్కర్‌ రెడ్డి నియోజక వర్గ ప్రజా ప్రతినిదులు, రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, తెలంగాణ రాష్ట్ర శాసన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »