బోధన్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతీ సంవత్సరం సాలురా గ్రామంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీని పురస్కరించుకొని మంగళవారం ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల విజేతలకు ఆయిషా ఫాతిమా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకళ రాజప్ప పటేల్, పిఏసిఎస్ ఛైర్మన్ అల్లే జనార్దన్, ఎంపిపి బుద్దె …
Read More »Daily Archives: January 11, 2022
బదిలీపై వెళ్తున్న సబ్ రిజిస్ట్రార్‌కు సన్మానం
ఆర్మూర్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అశోక్ బదిలీ కావడంతో సీనియర్ అసిస్టెంట్ లు ప్రవీణ్, వెంకటేశ్వర్లు ఆయనను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.
Read More »మార్చిలోగా ప్రగతి పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ మార్చిలోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని, ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేసి, పనులను పర్యవేక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్‌లోని తన పెషీ చాంబర్ నుంచి, …
Read More »గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి…
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాలలో 100 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శరత్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటల వరకు గ్రామాల్లో ఉండాలని సూచించారు. పల్లె ప్రకృతి యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలని కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని …
Read More »బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించాలి…
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఉన్న సఖి కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో వీడియో కాల్ ద్వారా మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని సఖి సిబ్బందికి సూచించారు. సఖి కేంద్రంలో అందిస్తున్న సేవలను తెలుసుకొని కేంద్రానికి వచ్చే మహిళలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. …
Read More »బలహీన పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించాలి…
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించే విధంగా ఐసిడిఎస్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్సు హాల్‌లో మంగళవారం ఐసిడిఎస్, వైద్యశాఖ, ఐకెపి అధికారులతో బలహీనమైన పిల్లలను గుర్తించాలని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లల …
Read More »రాష్ట్రంలో పండుగలా వ్యవసాయం
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలా సాగుతోందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట మండలం నూత్‌పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్ల క్రితం చూసుకుంటే వ్యవసాయం సాగులో పలు సమస్యలు ఎదుర్కొన్నామని ముఖ్యంగా విద్యుత్తు సమస్య, సమయానికి …
Read More »పనులు తక్షణమే పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశాలు…
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం గండివేట్‌లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామం పనులను మూడు రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ఆయన వైకుంఠధామం పనులను పరిశీలించారు. మూడు రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచ్, పాలకవర్గం సభ్యులకు సూచించారు. సదాశివనగర్ మండలం ధర్మరావు పేటలో ఉన్న వైకుంఠధామం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని …
Read More »నర్సరీని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు తవ్విన కందకాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న నర్సరీని సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో కూరగాయల నర్సరీని పరిశీలించారు. వంగ, టమాటా, మిరప నారు పెంచడం వల్ల …
Read More »ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అక్రమంగా గోడ నిర్మాణం…
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 201, 206, 211 సర్వే నెంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించిన మున్సిపల్ అధికారులను దాని కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేశాయి. ప్రజాప్రతినిధులు అయి ఉండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించడం …
Read More »