బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించాలి…

కామారెడ్డి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఉన్న సఖి కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.

అత్యవసర పరిస్థితుల్లో వీడియో కాల్‌ ద్వారా మహిళలకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలని సఖి సిబ్బందికి సూచించారు. సఖి కేంద్రంలో అందిస్తున్న సేవలను తెలుసుకొని కేంద్రానికి వచ్చే మహిళలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »