నిజాంసాగర్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆరోపించారు. శుక్రవారం జుక్కల్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ తెరాస ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టంతో దానిని రద్దుచేశారని, ప్రస్తుతం 50 నుండీ వంద శాతం ఎరువుల ధరలను పెంచి రైతు నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థలకు మేలుచేస్తున్నారని, …
Read More »Daily Archives: January 14, 2022
15 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
హైదరాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ – పీజీ – 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా, డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డికి చెందిన రాజుకు (35) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్న బత్తిని రవికుమార్‌కి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఏ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా …
Read More »జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
నిజామాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు, రైతాంగానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో స్వరాష్ట్రంలో సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, పంటపెట్టుబడి సాయం, …
Read More »రైతుల పక్షాన పోరాడుతాం…
కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన ఎరువుల ధరలు తగ్గించే వరకు రైతుల పక్షాన టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు మారే వరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. గత …
Read More »