Daily Archives: January 20, 2022

22 నుండి వేముల సురేందర్‌రెడ్డి స్మారక క్యారం టోర్ని

భీమ్‌గల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ పట్టణంలోని దయాల రామాగౌడ్‌ క్యారం కోచింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో తెరాస రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్‌ దివంగత వేముల సురేందర్‌ రెడ్డి స్మారక భీమ్‌గల్‌ పట్టణ స్థాయి క్యారం టోర్ని నిర్వహిస్తున్నట్టు టోర్ని కన్వీనర్‌ మందుల హన్మాండ్లు, కో కన్వీనర్‌ కంకణాల రాజేశ్వర్‌ తెలిపారు. ఈనెల 22,23,24 తేదీల్లో మూడురోజుల పాటు టోర్ని నిర్వహించనున్నామని, ఈనెల 25న …

Read More »

దివ్యహస్తం సొసైటీ ఉపాధి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దివ్య హస్తం సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులు ఏర్పాటు చేసుకున్న స్వయం ఉపాధి కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణపతులు, ప్రమిదలు తయారుచేసి పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతున్నామని దివ్యాంగులు తెలిపారు. దంత మంజన్‌, సరుపు వంటి వస్తువులను తయారు చేసి విక్రయించి ఉపాధి పొందుతున్నామని …

Read More »

ఉత్సాహంగా బిజెపి బిక్కనూరు మండల కార్యకర్తల సమావేశం

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ భిక్కనూరు మండల కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి హాజరై మాట్లాడారు. మండలంలో బీజేపీలో పని చేస్తున్న కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని అయినప్పటికీ పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న …

Read More »

గ్రామాల వారిగా భూ వివాదాలను పరిష్కరించాలి…

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకే సర్వే నెంబర్లు 10 నుంచి 20 మంది రైతుల సమస్యలు ఉంటే వాటిని గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ శ్రీజితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం ఆయన తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల వారిగా భూ వివాదాలు ఉన్న సమస్యలను గుర్తించి వాటిని జిల్లా రెవిన్యూ అధికారులకు పంపాలని సూచించారు. ధరణిలో ఉన్న పెండిరగ్‌ సమస్యలను సత్వరమే …

Read More »

కోవిడ్‌ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలి

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్‌ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో …

Read More »

ఉత్సాహంగా డిజిటల్‌ సభ్యత్వ నమోదు …

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి దశల వారీగా పీసీసీ చర్యలు తీసుకుంటోందని, సీనియర్లంతా …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పద్మకు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు క్యాట్రియాల రవికి తెలియజేయగానే వెంటనే స్పందించి బి పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళకు రక్తం అవసరం అనగానే స్పందించి ముందుకు వచ్చినందుకు కామారెడ్డి రక్తదాతల …

Read More »

రైస్‌ మిల్లర్లు రోజువారి లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం రైస్‌మిల్లర్లతో సీఎంఆర్‌ యాసంగి ధాన్యం లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిల్లుల వారీగా ఇంతవరకు మిల్లింగ్‌ చేసినా దాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైస్‌ మిల్లర్స్‌ మిల్లింగ్‌ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే …

Read More »

బీజేపీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి

నసురుల్లాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీపై తెరాస నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని నసురుల్లాబాద్‌ మండల పార్టీ అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి తెరాస నాయకులు రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖడిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »