గ్రామాల వారిగా భూ వివాదాలను పరిష్కరించాలి…

కామారెడ్డి, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకే సర్వే నెంబర్లు 10 నుంచి 20 మంది రైతుల సమస్యలు ఉంటే వాటిని గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ శ్రీజితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం ఆయన తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల వారిగా భూ వివాదాలు ఉన్న సమస్యలను గుర్తించి వాటిని జిల్లా రెవిన్యూ అధికారులకు పంపాలని సూచించారు.

ధరణిలో ఉన్న పెండిరగ్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »