జ్వర సర్వే పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో హరితహరం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అంబం గేట్‌ వద్ద రహదారికి ఇరువైపులా అవెన్యు ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే నేటి నుంచి జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను 2వ, 20వ వార్డ్‌లలో సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఆశా కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు. 70 కుటుంబల్లో చేస్తే ఇద్దరికీ లక్షణాలు ఉంటే కోవిద్‌ కిట్‌ ఇవ్వడం జరిగందని ఆశా కార్యకర్తలు కలెక్టర్‌కి తెలిపారు. వార్డ్‌ 10 లో వైకుంఠదామాన్ని సందర్శించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రాజేశ్వర్‌ రావు, ఎమ్మార్వో గఫర్‌, కమిషనర్‌ రామలింగం, డిప్యూటీ శివానందం, ఏఈ లు శివ కృష్ణ, శ్రీనివాస్‌, మెప్మ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Check Also

అమ్మ ఆదర్శ పాఠశాలలో పనుల తనిఖీ

Print 🖨 PDF 📄 eBook 📱 మాక్లూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »