కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్‌గా ఎన్నికైన బాశెట్టి నాగేశ్వర్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నాగేశ్వర్‌ను అభినందించి సన్మానించారు. మండలంలో రక్తదాన శిబిరాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ విప్ సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజిబొద్దిన్, జిల్లా …
Read More »Daily Archives: January 27, 2022
రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల అధికారిగా దోమకొండ ఇన్చార్జ్ తహసిల్దార్ శాంత ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. దోమకొండ మండల అధ్యక్షునిగా బుర్రి రవికుమార్ (దొమకోండ), ఉపాధ్యక్షులుగా ముదాం శంకర్ పటేల్ (సితారాంపూర్), సభ్యులుగా సాప శ్రీనివాస్ (సంఘమెశ్వర్), అంకత్ …
Read More »ఈనెల 31లోగా దళిత బంధు నివేదికలు అందించాలి
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో దళిత బంధు అమలుకు సంబంధించి ఈ నెల 31వ తేదీలోగా సమగ్ర నివేదికలు అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతిభవన్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై దళిత బంధు పథకం యూనిట్ల గుర్తింపు తదితర అంశాలను సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో సర్వే బృందాలు రెండు రోజుల పాటు పర్యటించిన సందర్భంగా …
Read More »నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
హైదరాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఒంటెరు యాదవ రెడ్డి, ఎల్ రమణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హాసన్ జాఫ్రి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి …
Read More »ముగిసిన రాజన్న ఆలయ హుండీ లెక్కింపు
వేములవాడ, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఎనిమిది రోజుల రాజన్న హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి… నగదు 55 లక్షల, 16 వేల, 998 రూపాయలు. బంగారం. 65 గ్రాముల, 250 …
Read More »ప్రతి ఇంటి వద్ద పరిశుభ్రత పాటించాలి…
ఎల్లారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం గొల్లపల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య పనులు, గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర పరిశుభ్రత పాటించాలని, గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు చెట్లను చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా వేయడం జరుగుతుందని, గ్రామ సమస్యలను పై అధికారులకు తీసుకువెళ్తానని అన్నారు. సెక్రెటరీ …
Read More »హరిత హారంలో ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలి
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి గురువారం డిచ్‌పల్లి నుండి జిల్లా సరిహద్దు బాల్కొండ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో …
Read More »ఎస్‌ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి…
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేసిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై ఏర్గట్ల ఎస్‌ఐ రాజు బెదిరిస్తూ చంపేస్తా చీరేస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నందున అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఇతర కులాలను బహిష్కరించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు …
Read More »ఫిబ్రవరి 9 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు వచ్చే నెల ఫిబ్రవరి 9 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ …
Read More »రాజీవ్ స్వగృహ నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను, స్థలాలను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల తొలగింపు పనులను పూర్తిచేయాలని కోరారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.
Read More »