Daily Archives: January 27, 2022

గోదాము నిర్మాణ పనులు 30 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇవిఎం గోదాం నిర్మాణం పనులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కు సూచించారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »