కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు వైకల్యం ఉందని బాధపడవద్దని, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో మంగళవారం లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ కొనియాడారు. అంధులు …
Read More »Monthly Archives: January 2022
ముఖ్యమంత్రి, మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు
ఆర్మూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై, రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుపై చట్టరీత్య కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి పోలీసు కార్యాలయానికి వెళ్లి ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సైదయ్యకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ కుమార్, …
Read More »వాసవి క్లబ్ జిల్లా ఇన్చార్జిగా విశ్వనాధుల మహేష్ గుప్తా
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన వాసవి క్లబ్ సభ్యులు విశ్వనాధుల మహేష్ గుప్తాను వాసవి క్లబ్ జిల్లా వి 130 ఇన్చార్జిగా నియామకం చేసినట్లు వాసవి క్లబ్ గవర్నర్ వల్లపుశెట్టి శ్రీనివాస్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. వాసవి క్లబ్‌ల బలోపేతానికి కృషిచేయాలని, నూతన క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అవకాశం ఇచ్చినందుకు వాసవి క్లబ్ గవర్నర్‌కు, …
Read More »మండల కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లు
ఆర్మూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ బెడ్స్ అవసరమైనప్పుడు నిజామాబాద్ వరకు వెళ్లే అవసరం లేకుండా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం కమ్మర్‌పల్లి, భీమ్‌గల్ మండలాలలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆక్సిజన్ బెడ్స్ ప్రారంభించారు. చౌటుపల్లి, భీంగల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య …
Read More »విద్యార్థులకు ఎన్ 95 మాస్కుల పంపిణీ
వేల్పూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కుకునూరుపాఠశాలలో భారత్ సేవ సహకర సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎన్ 95 మాస్క్‌లను అందజేసినట్టు సంస్థ సభ్యులు భారత ఆహార సంస్థ డైరెక్టర్ రవీందర్ ర్యడా తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ కరోనా, ఓమిక్రన్ విజృంభిస్తుండడంతో సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాస్కులు అందజేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుక్కునూరు …
Read More »రైతుబంధు వచ్చే, సంబురం తెచ్చే
బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా సోమేశ్వర్‌లో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసారు. అనంతరం రైతులను ఉద్దేశించి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర్ గ్రామంలోని …
Read More »ఈనెల 10 వరకు రీవాల్యుయేషన్ దరఖాస్తులు
డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఇటీవల విడుదల అయిన బి.ఎడ్. 1వ రెగ్యులర్, 1వ, 3వ థియరీ పరీక్షలకు సంబందించిన రివ్యాల్యూషన్, రీకౌంటింగ్ సంబందించిన అప్లికేష్లను ఈనెల 10వ తేదీ లోపు విద్యార్థులు వారి కళాశాలలో అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్‌ను లేదా పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ …
Read More »ఎంపిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
ఆర్మూర్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై పోలీస్ స్టేషన్‌లో టిఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కేసీఆర్ అభిమానులను రెచ్చగొట్టి తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని కుట్ర చేస్తున్న ఎంపీ అరవింద్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ మండల, పట్టణ …
Read More »రాజంపేటలో సావిత్రిబాయి జయంతి వేడుకలు
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేశారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ విట్టల్ రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యుడు హనుమాన్లు, ఎంపీడీవో బాలకిషన్, తాసిల్దార్ జానకి, ఎంపీటీసీ సభ్యుడు బాల్‌రాజ్ గౌడ్, …
Read More »బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించాలి…
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అంగన్‌వాడి కేంద్రంలో బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తకు సూచించారు. ప్రాథమిక పాఠశాలలో వంటశాలగది శిథిలావస్థలో ఉన్నందున మరమ్మతులు చేయించాలని ఎంపిడిఓ బాలకిషన్‌ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల పిల్లలు చదువుతున్నారని గ్రామస్తులు …
Read More »