Monthly Archives: January 2022

ఏడవ తేదీ కల్లా వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజుకు 30 వేల చొప్పున జనవరి 7 కల్లా 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో …

Read More »

సావిత్రిబాయి పూలె విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి

డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.సి. సెల్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బి.సి. సెల్‌ డైరెక్టర్‌ డా. బి. సాయిలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఏ. నాగరాజు హాజరయ్యారు. ప్రిన్సిపాల్‌ ప్రసంగిస్తూ సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు …

Read More »

నేడు మండల సర్వసభ్య సమావేశం

గాంధారి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎంపీపీ రాధా బలరాం నాయక్‌ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ హాజరు కానున్నట్లు తెలిపారు. మండల అధికారులు తమ తమ డిపార్టుమెంట్‌కు సంబంధించిన నివేదికలతో హాజరు కావాలని కోరారు. అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తమ గ్రామాలలో …

Read More »

కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు, సిబ్బంది

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌ నాగరాజ్‌, లోకల్‌ బాడీస్‌ అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, ఇతర అధికారులు, వారి సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పలువురు అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను కలిశారు. కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌, సిబ్బంది, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు …

Read More »

వెంకటరమణా రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా రక్తదానానికి ముందుకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »