Daily Archives: February 1, 2022

కేంద్ర బడ్జెట్‌ పూర్తి సంతృప్తినిచ్చింది…

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ పూర్తి సంతృప్తినిచ్చిందని ప్రజలకు పూర్తి అనుకూలంగా ఉందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ డిజిటల్‌ యుగంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్‌లో విద్య, …

Read More »

సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామరెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 15 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 14 లక్షల 19 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1120 మందికి 7 కోట్ల 24 లక్షల 16 వేల 800 రూపాయల …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో ధరణి దరఖాస్తులపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో చర్చించారు. ఒక్కో విభాగం వారీగా అపరిష్క ృతంగా ఉన్న దరఖాస్తుల గురించి ఆయా మండలాల తహసీల్దార్‌లను ఆరా తీశారు. మూడు రోజుల క్రితం ఇదే అంశంపై సమీక్ష నిర్వహించగా, …

Read More »

వేతన జీవులకు కేంద్రం మొండిచేయి!

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యక్తిగత ఆదాయం పొందుతున్న మధ్యతరగతి వారికి పన్ను పరిమితి పది లక్షలకు పెంచాలని, ఆదాయపు పన్ను శ్లాబులను మార్చాలని, కోట్లాదిమంది ప్రభుత్వాన్ని కోరుతున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ మొండి చేయి చూపించిందని ఆల్‌ పెన్షన్నర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు రామ్మోహన్‌ రావు అన్నారు. కరోనాలో కూడా లక్షల కోట్లు సంపాదించిన, పన్ను చెల్లించ గలిగిన పెద్దపెద్ద కార్పొరేట్లకు పన్నులలో …

Read More »

ఖలీల్‌ అహ్మధ్‌ మరణం ఫుట్‌బాల్‌ లోకానికి తీరని లోటు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్‌ ఖలీల్‌ అహ్మధ్‌ మరణం నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచానికి తీరని లోటు అని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో ఖలీల్‌ సంతాప సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మొహమ్మద్‌ షకీల్‌ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌కు …

Read More »

మొక్కల నిర్వహణపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఇళ్లలో చిన్నారులను ఎలాగైతే అల్లారుముద్దుగా పెంచుతామో, మొక్కలను కూడా అదే తరహాలో ప్రాధాన్యతను ఇస్తూ ఎంతో జాగ్రత్తగా పెంచాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కల నిర్వహణ బాధ్యతలను మరింత సమర్ధవంతంగా నిర్వర్తించాలని ఆయన హితవు పలికారు. జిల్లా అటవీ శాఖా అధికారి సునీల్‌తో కలిసి కలెక్టర్‌ నారాయణరెడ్డి మంగళవారం నిజామాబాదు …

Read More »

ఫిబ్రవరి 7 నుంచి పరీక్షలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ డిగ్రీ (ఓల్డ్‌ బ్యాచ్‌, సి.బి.సి.ఎస్‌) పరీక్షలు గతంలో జనవరి 17 నుండి ఫిబ్రవరి 8 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, తిరిగి ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికాలు పేర్కొన్నారు. డిగ్రీ (ఓల్డ్‌ బ్యాచ్‌) మూడో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు. అదేవిధంగా …

Read More »

మార్చి నెలాఖరు నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఈ మేరకు గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు తమ వంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ కోరారు. మంగళవారం కలెక్టర్‌ తన ఛాంబర్‌ నుండి వివిధ శాఖల అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆర్‌ అండ్‌ …

Read More »

హాస్టల్స్‌ను సందర్శించిన వీసీ

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్స్‌ను మంగళవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ సందర్శించారు. పాత బాలుర హాస్టల్‌లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. హాస్టల్స్‌ గదులకు రంగులు వేయడం, తలుపులు, కిటికీలకు వడ్రంగి పని, గోడలకు, నేలకు రంధ్రాలు పడిన చోట సిమెంట్‌ పనులు, కుల్లాయిలను బాగుచేయడం, పాడైపోయిన కొత్త బల్బులను …

Read More »

సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌, సిహెచ్‌ఓకు మెమో

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా సరిహద్దు ప్రాంతమైన బోధన్‌ మండలంలోని సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో లేకుండా గైర్హాజర్‌ అయిన సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీకాంత్‌ను సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా పీహెచ్‌సిలో అందుబాటులో లేని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ప్రమీలకు వివరణ కోరుతూ ఛార్జ్‌ మెమో జారీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »