ఆర్మూర్, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతకొంతకాలంగా ప్రధాన సమస్యగా వున్న మైనారిటి స్కూల్ రోడ్డు ప్రక్కన డ్రైనేజి పనులను స్థానిక సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎంపిటిసి మార్కంటి లక్ష్మి మల్లేష్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు ములకిడి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మాజి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు మార్కంటి మహేష్, వెల్మ గంగారెడ్డి, అకిడి సత్యం, తిరుమన్ పల్లి నల్లన్న, దొర సాయన్న, బర్ల సంతోష్, అగ్గు క్రాంతి స్థానిక వార్డ్ ప్రజలు శ్రీనివాస్, రంజిత్ శ్రవణ్, రాజేందర్, శేఖర్ తదితరులున్నారు.