కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్ క్రాస్ సొసైటీకి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రూపాయలు 20 వేలు చెల్లించి ప్యాట్రన్ సభ్యత్వం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను గురువారం రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ అంకన్న గారి నాగరాజ్ గౌడ్, కోశాధికారి దస్తీరామ్, ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »Daily Archives: February 3, 2022
సహాయ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. రాజీవ్ స్వగృహలోని గృహాలను, ఖాళీ స్థలాలను చూడడానికి ఎంత మంది వస్తున్నారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, తహసీల్దార్ …
Read More »ఈవీఎం గోదాములు సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలోని ఈవీఎం గోదామును గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు ఉన్నారు.
Read More »అంతర్జాతీయ సదస్సుకు ఎకనామిక్స్ విభాగాధిపతి సంపత్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని ఎకనామిక్స్ విభాగాధిపతి టి. సంపత్ ఈ నెల 24, 25 తేదీలలో ముంబయ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి), నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సెక్రూరిటీస్ మార్కెట్స్ (నిజ్మ్) సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఇన్వెస్టింగ్ ఇన్ రికవరి: చాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్స్’’ అనే అంశంపై …
Read More »కోర్టు సముదాయాలను సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయమును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత గురువారం సందర్శించారు. కామారెడ్డిలో పోక్సో కోర్టు ఏర్పాటు విషయమై భవనాలను పరిశీలించారు. కామారెడ్డి కోర్టులలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదటగా జిల్లా ప్రధాన న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా …
Read More »దళిత బంధు విజయవంతానికి విస్తృత చర్యలు
నిజామాబాద్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సత్ఫలితాలు సాధించాలనే కృతనిశ్చయంతో ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలన చేస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు. యూనిట్ల గుర్తింపు అత్యంత కీలకం అయినందున లబ్దిదారులకు వారు ఆసక్తి కలిగి ఉన్న వాటిని ఎంపిక …
Read More »ఆలూర్‌లో డ్రైనేజి పనులకు భూమి పూజ
ఆర్మూర్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతకొంతకాలంగా ప్రధాన సమస్యగా వున్న మైనారిటి స్కూల్ రోడ్డు ప్రక్కన డ్రైనేజి పనులను స్థానిక సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిటిసి మార్కంటి లక్ష్మి మల్లేష్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు ములకిడి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మాజి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు మార్కంటి మహేష్, వెల్మ గంగారెడ్డి, …
Read More »కామారెడ్డిలో బీజేపీ భీం దీక్ష
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డా. బిఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా మున్సిపల్ ముందుగల అంబేెడ్కర్ విగ్రహం దగ్గర ‘‘బిజెపి భీం దీక్ష’’ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »