Daily Archives: February 9, 2022

జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రహదారి భద్రతా అదనపు డిజిపి సందీప్‌ శాండిల్య సూచించారు. బుధవారం జరిగిన కామారెడ్డి జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు, జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలతో పాటు రోడ్డు కండిషన్‌ కూడా బాగా లేకపోవడం కారణాలు అని …

Read More »

అర్సపల్లి శివారులో ఆక్రమణల తొలగింపు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నార్త్‌ తహశీల్‌ కార్యాలయం పరిధిలోని అర్సపల్లి శివారులో గల సర్వే నంబర్‌. 249 /1 లోని ప్రభుత్వ స్థలాన్ని పలువురు ప్రైవేట్‌ వ్యక్తులు కబ్జా చేశారనే సమాచారం మేరకు బుధవారం నిజామాబాద్‌ నార్త్‌ మండలం తహసీల్దార్‌ ఎం.మధు, వారి సిబ్బందితో కలిసి కబ్జాకు గురైన స్థలాన్ని క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్థలంలో …

Read More »

కల్నల్‌ సంతోష్‌బాబుకు విసి శ్రద్దాంజలి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఇటీవల కల్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌ బాబు సతీమణి సంతోషీని ఆత్మీయంగా కలిశారు. గాల్వాన్‌ వ్యాలీలో భారతదేశ సైనికాధికారిగా వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబుకు పరమ వీర్‌ చక్ర ప్రదానం చేసిన సందర్బంలో సతీమణి సంతోషిని శాలువా, జ్ఞాపికలతో కలిసి పరామర్శించారు. కల్నల్‌ ధైర్య సాహసాలను, దేశ సేవలో …

Read More »

మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తాము

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్తు పదార్థాల నిర్మూలన కోసం మరే ఇతర రాష్ట్రాలలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాహసోపేత నిర్ణయంతో ముందుకు సాగుతోందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. మత్తు పదార్థాలలో ముఖ్యంగా అనేక సామాజిక రుగ్మతలకు కారణభూతంగా నిలుస్తున్న గంజాయిని సాగు చేస్తున్న వారికి సంక్షేమ పథకాల అమలును నిలిపివేయాలని బహిరంగంగా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. ప్రభుత్వ …

Read More »

సీనియర్‌ న్యాయవాది రామ్‌ రెడ్డి సేవలు అభినందనీయం

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రముఖ సీనియర్‌ న్యాయవాది, భిక్కనూరు వాస్తవ్యులు పెద్ద బచ్చ గారి రాంరెడ్డి సేవలు అభినందనీయమని కామారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి పేర్కొన్నారు. కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌కు విచ్చేసిన సీనియర్‌ న్యాయవాది రామ్‌ రెడ్డిని బుధవారం కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ రంగారెడ్డి …

Read More »

16 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 9 వ తేదీ వరకు ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 16 వ తేదీ వరకు పొడగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. …

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రజల సౌకర్యార్ధం మంజూరు చేయబడిన పనులను తక్షణమే చేపట్టి మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజోపయోగ పనులు చేపట్టే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా సత్వరమే అభివృద్ధి పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా …

Read More »

ప్రధాన క్యాంపస్‌ ప్రిన్సిపల్‌గా ఆచార్య ఆరతి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్‌ ప్రిన్సిపల్‌గా కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకులు ఆచార్య సిహెచ్‌. ఆరతి నియామకం పొందారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తన చాంబర్‌లో బధవాతం ఉదయం ప్రిన్సిపల్‌ నియామక పత్రాన్ని అందించారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆరతికి వీసీ, రిజిస్ట్రార్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఆచార్య …

Read More »

మనిషిగా పుట్టినందుకు పదిమందికి మంచి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రమలోనీ ప్రభుత్వ వైద్యశాలలో స్వాతి (23) గర్భిణీకి కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో బ్లడ్‌ బ్యాంకులో రక్తం లేకపోవడంతో వారి బంధువులు జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి మట్టే శ్రీకాంత్‌ రెడ్డి సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »