వేములవాడ, ఫిబ్రవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేములవాడ మండల పరిధిలో గల స్థానిక అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ పిజి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. తిరుకోవెల శ్రీనివాస్ “Studies on Diatom vapriations with reference to Physio – Chemical Properties of water of Hussain Sagar lake of Hyderabad in Telangana” పరిశోధక వ్యాసం అంతర్జాతీయ జర్నల్లో ప్రచురణకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. వడ్లూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘనత సాధించినందుకు ఆయనను కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.