Daily Archives: February 15, 2022

17న తెరాస శ్రేణులు తరలిరావాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పుట్టినరోజు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఆలూర్‌ శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షులుగా జీవన్‌ రెడ్డి ఎన్నికైన తరువాత మొదటిసారి జిల్లాకు వస్తున్నందున పెద్ద ఎత్తున …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ యేటా నిర్వహించే జాతీయ స్థాయి యూత్‌ పార్లమెంట్‌ (ఉపన్యాస పోటీ) కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా స్థాయి యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమం ఈ నెల 19వ తేదీన ఆన్‌ లైన్‌ ద్వారా నిర్వహించనున్నట్టు జిలా యువజన అధికారిణి, శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో పాల్గొనే వారికి పలు సూచనలు చేశారు. …

Read More »

రక్తహీనత ఉన్న మహిళలకు మందులు పంపిణీ చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల విద్యార్థులకు ఆర్‌బిఎస్‌కె వైద్యులు వైద్య పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పాఠశాలలో వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు శిథిలావస్థలో ఉంటే మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రక్తహీనత ఉన్న మహిళలను …

Read More »

ఆర్‌డివో కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరును ఆర్డీవో శ్రీనును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Read More »

పార్ట్‌ టైం లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలలో పార్ట్‌ – టైం లెక్చరర్‌ పోస్టులకు ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్‌. ఆరతి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. హిందీ – 1, ఉర్దూ – 1, లా – 2, మాస్‌ కమ్యూనికేషన్‌ -2, ఎంబిఎ ఫైనాన్స్‌ – 1, బయో టెక్నాలజీ -1, బాటనీ – 1 సబ్జెక్టుల్లో పార్ట్‌ – టైం …

Read More »

టీయూలో ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 283 వ జయంతి ఉత్సవం మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. మొదట సంత్‌ సేవాలాల్‌ చిత్రపటానికి పుష్పమాలతో అలంకరించి భోగ్‌ భండార్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి సంత్‌ సేవాలాల్‌ ఘన …

Read More »

జ్యోతిబా ఫూలే వసతి గృహం సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం జంగంపల్లిలోని జ్యోతిబా పూలే బాలికల పాఠశాల (వసతిగ ృహాం) ను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. వసతి గృహ భవనం శిథిలావస్థలో ఉందని మరమ్మతులు చేపట్టాలని ప్రిన్సిపాల్‌ సత్యనాథ్‌ రెడ్డి తెలిపారు. మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. అదనపు గదుల కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. జంగంపల్లి లోని పల్లె …

Read More »

అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేస్తే, మార్చి నెలాఖరు నాటికే బిల్లులు మంజూరయ్యేందుకు ఆస్కారం ఉంటుందని కాంట్రాక్టర్లకు సూచించారు. డిచ్‌పల్లి మండలంలోని ఆయా గ్రామాలలో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్‌ మంగళవారం …

Read More »

సిఎం జన్మదినం సందర్భంగా మోర్తాడ్‌లో అన్నదానం

మోర్తాడ్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మోర్తాడ్‌ మండల కేంద్రంలో మంగళవారం టిఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మోర్తాడ్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్‌, మోర్తాడ్‌ జెడ్పిటిసి బద్దం రవి, వైస్‌ ఎంపీపీ తొగటి శ్రీనివాస్‌, మండలంలోని …

Read More »

పేదల సంక్షేమానికి ఉద్యోగులు కృషి చేయాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల అలాట్మెంట్‌లో టిఎన్జిఓఎస్‌ ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »