Daily Archives: February 16, 2022

గంజాయి సాగు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి సాగు చేసినట్లు సమాచారం వస్తే టాస్క్‌ఫోర్సు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ, వ్యవసాయ, ఎక్సైజ్‌ శాఖ అధికారులు క్షేత్ర పర్యటన చేసి గంజాయి సాగు చేస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. …

Read More »

రైస్‌మిల్లర్లు రోజువారి లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్‌మిల్లర్స్‌తో సీఎంఆర్‌ యాసంగి ధాన్యం లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిల్లుల వారీగా ఇంతవరకు మిల్లింగ్‌ చేసినా దాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైస్‌ మిల్లర్స్‌ మార్చి 6 లోగా మిల్లింగ్‌ వంద …

Read More »

18 నుంచి బాలికల హాండ్‌ బాల్‌ టోర్నమెంట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని మైదానంలో ఈ నెల 18 వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి బాలికల కళాశాలాంతర్గత హాండ్‌ బాల్‌ టోర్నమెంట్‌ జరుగనుందని స్పోర్ట్స్‌, గేంస్‌ డైరెక్టర్‌ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు అన్ని అనుబంధ డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కళాశాలలకు చెందిన బాలికలు అర్హులని అయన తెలిపారు. పూర్తి …

Read More »

21 వరకు బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల రీవాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల సిబిసిఎస్‌ పాఠ్య ప్రణాళికకు అనుగుణమైన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన ఐదవ, ఆరవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 21 వ తేదీ వరకు రీవాల్యూయేషన్‌, …

Read More »

28 నుంచి డిగ్రీ థియరీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 28 వ తేదీ నుంచి జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్డ్‌ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు …

Read More »

22 నుంచి ఎం. ఎడ్‌. థియరీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎం.ఎడ్‌. కళాశాలలోని రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 25 వ తేదీ వరకు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్‌ షెడ్యూల్డ్‌ వెలువరించారు. పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరుగుతాయన్నారు. కావున ఈ విషయాన్ని ఎం.ఎడ్‌. …

Read More »

పాఠశాలలో పండ్ల పంపిణీ

మోర్తాడ్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మోర్తాడ్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు కలిసి విద్యార్థినిలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియాతో పాటు మండల …

Read More »

పిఏసిఎస్‌ భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట మండలం ఇసానగర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణం కోసం స్థలాన్ని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వివరాలను తహసీల్దార్‌ మోతిసింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. 15 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుందని రైతులు అదనపు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. క్యాసంపల్లి శివారులో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్స్టిట్యూట్‌ …

Read More »

కరెంటు బిల్లులు తగ్గించాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరెంట్‌ బిల్లులు తగ్గించాలని బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణంలోని జిరాయితీ నగర్‌ ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఎం ఆర్మూర్‌ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్‌ మాట్లాడుతూ పేద ప్రజలు ఒక బలుబు, ఒక ఫ్యాను, ఒక టీవీ వాడుకుంటున్న నిరుపేదలకు వేల రూపాయల కరెంట్‌ బిల్లు రావడం సిగ్గుచేటని అన్నారు. పెట్టుబడిదారులకు లక్షల …

Read More »

న్యాయవాదుల సంక్షేమం కోసం ఐదు లక్షలు మంజూరు

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. బుధవారం స్థానిక సత్య గార్డెన్‌లో కామారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు నందా రమేష్‌, నిమ్మ దామోదర్‌ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది నరేందర్‌ రెడ్డి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »