డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వ తేదీ వరకు ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 18 వ తేదీ వరకు పొడగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. …
Read More »Daily Archives: February 17, 2022
శుక్రవారం ప్లాట్ల వేలం
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్‌షిప్ ప్లాట్ల వేలం కోసం రామారెడ్డి రోడ్డు లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ధరణి టౌన్‌షిప్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి టౌన్ షిప్‌లో చదరపు గజానికి పది వేల రూపాయల నుంచి వేలం …
Read More »హెల్త్ సెంటర్‌ను పరిశీలించిన వీసీ
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణం డిచ్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న సైన్స్ బిల్డింగ్ పనులను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పర్యవేక్షించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివ శంకర్, ఎ. ఇ. వినోద్ కుమార్ ఉన్నారు. తెలంగాణ స్టేట్ ఎడ్యూకేషన్ అండ్ వెల్ఫేర్ ఇంఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్ మెంట్ అండ్ కార్పోరేషన్ (టిఎస్‌ఇడబ్ల్యూఐడిసి) ఆధ్వర్యంలో సైన్స్ బిల్డింగ్ …
Read More »యూనివర్సిటీలో సిఎం జన్మదిన వేడుకలు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్స్ అసోషియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలువకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ …
Read More »చేనేత ఖత్రీ కార్మికులను ఆదుకోవాలి…
ఆర్మూర్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్మూర్ పట్టు చేనేత ఖత్రీ కార్మికులను గుర్తించి వారికి బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ పట్టు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అంతరించి పోతున్న పట్టు చేనేతను ఆదుకోవాలని, శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పునర్నిర్మించాలని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పట్టు చేనేత కార్మికులను ఆదుకొని నూతన మరమగ్గాలను …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 328 మందికి 3 కోట్ల 28 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 6,253 మందికి 62 కోట్ల 20 …
Read More »ఆయుష్ వైద్యశాలలను వెల్ నెస్ సెంటర్లుగా మారుస్తాము
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ వైద్యశాలలను విడతలవారీగా వెల్ నెస్ సెంటర్లుగా మారుస్తామని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ డాక్టర్ అలుగు వర్షిణి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ఆయుష్ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లా ఆస్పత్రికి 20 బెడ్స్‌తో వెల్ నెస్ కేంద్రం మంజూరైనట్లు తెలిపారు. ఆయుష్ …
Read More »వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎంఎల్‌ఏ
వేములవాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం వేములవాడ ఎమ్మెల్యే చెన్న మనేని రమేష్ బాబు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు సాదరాభిమానంగా ఆహ్వానం పలికి నాగిరెడ్డి మండపంలో శేషవస్త్రం అందజేసి స్వామి వారి చిత్రపటం, అభిషేకం లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఏఈఓ ప్రతాప నవీన్, పర్యవేక్షకులు సిరీగిరీ …
Read More »దళితబంధుతో ప్రతీ దళిత కుటుంబానికి లబ్ది
నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి దళిత కుటుంబానికి లబ్ది చేకూర్చాలన్న సదాశయంతో ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఈ పథకం కింద ఎంపిక చేయడం జరుగుతుందని, దశల వారీగా దళిత కుటుంబాల వారందరికీ ఇది వర్తిస్తుందని తెలిపారు. దళిత బంధు పథకం అమలుకై …
Read More »జిల్లా జైలులో హరితహారం
నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శివారులోని సారంగపూర్ వద్ద గల జిల్లా జైలులో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జైళ్ల శాఖ డీఐజి డాక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ తదితరులు హాజరై మొక్కలు నాటారు. అనంతరం జైలు ఆవరణలోని సువిశాలమైన ఖాళీ …
Read More »