Daily Archives: February 20, 2022

ఘనంగా శాఖా వార్షికోత్సవం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఇందూర్‌ నగరంలో స్థానిక శివాజీ నగర్‌లోని శంకర్‌ భవన్‌ పాఠశాల మైదానంలో శివాజీ ప్రభాత్‌ శాఖా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఫ్‌ు జిల్లా సంఘచాలక్‌ కాపర్తి గురుచరణం ప్రధాన వక్తగా విచ్చేసి మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో అందరూ స్వాతంత్ర సాధనకు ఏం చేయాలని ఆలోచిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌ …

Read More »

తెలుగులో నవీన్‌కు జేఆర్‌ఎఫ్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో 2018-20 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి కొత్తపల్లి నవీన్‌ యూజీసీ జేఆర్‌ఎఫ్‌ సాధించారు. ఇది వరకే రెండు సార్లు యూజీసీ నెట్‌ సాధించిన నవీన్‌ శనివారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఏ) వెలువరించిన ఫలితాలలో మరోసారి నెట్‌తో పాటు జేఆర్‌ఎఫ్‌కు ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ… రెండు సంవత్సరాలుగా శ్రమిస్తూ నేడు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »