Daily Archives: February 21, 2022

ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన బాధ్యత తహశీల్దార్లపై ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం తహసిల్దార్‌లతో ప్రభుత్వ భూముల సంరక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేయించాలని సూచించారు. రక్షణగా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని ఆపివేసి నోటీసులు …

Read More »

ఉపకరణాల కోసం దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు వారికి అవసరమైన ఉపకరణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. రిట్రో ఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ వెహికిల్‌, బ్యాటరీ వీల్‌ చైర్‌, సాధారణ వీల్‌ ఛైర్‌, చంక కర్రలు, చేతి కర్రలు, కృత్రిమ అవయవాలు, ల్యాప్‌ టాప్‌, మూడు చక్రాల రిక్షా, డైసీ ప్లేయర్‌లు, ఎంపిత్రీ ప్లేయర్లు, 4జీ స్మార్ట్‌ ఫోన్లు, బోధనకు …

Read More »

జాబ్‌మేళాకు విశేష స్పందన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర మరియు ఉపాధి శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 280మంది యువతీయువకులు జాబ్‌ మేళాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా ఎస్‌బిఐ మరియు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ రెండు కంపెనీలు 60మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

అవగాహన ఉంటే రక్షణ పొందవచ్చు

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ఎయిడ్స్‌ పై కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమం బోర్డుపై జెండా ఊపి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ పై ప్రతి ఒక్కరూ అవగాహన ఉంటేనే దాని నుంచి …

Read More »

ఆడిట్‌కు రికార్డులు సిద్ధంగా ఉంచాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీలు పిడి అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో అకౌంటెంట్‌ జనరల్‌ ఆడిట్‌ పై సమీక్ష నిర్వహించారు. ఆడిట్‌కు గ్రామ పంచాయతీలలో రికార్డులు సిద్ధంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు. మున్సిపల్‌లో ఆడిట్‌ కు రికార్డులను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో …

Read More »

22 వరకు ఫీజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వ తేదీ వరకు ఉండగా, బ్యాక్‌ లాగ్‌ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 22 వ తేదీ వరకు పొడిగించినట్లు …

Read More »

కోర్టు మాస్టర్‌కు సన్మానం

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అదనపు జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తూ హైకోర్టులో కోర్టు మాస్టర్‌గా ఎంపికైన దామోదర్‌ రావుకు కామారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ దామోదరరావు మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి రమేష్బాబు, …

Read More »

28న నేషనల్‌ సైన్స్‌ డే సెలబ్రేషన్స్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (టిఎస్‌ కాస్ట్‌) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28 వ తేదీన ‘‘పాపులర్‌ సైన్స్‌ లెక్చర్స్‌ ప్రోగ్రాం’’ అనే కార్యక్రమంగా నేషనల్‌ సైన్స్‌ డే సెలబ్రేషన్స్‌ నిర్వహించనున్నట్లు టిఎస్‌ కాస్ట్‌ ప్రోగ్రాం కో- ఆర్డినేటర్‌ డా. చంద్రశేఖర్‌ వాసం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డా. …

Read More »

కెమిస్ట్రీలో అభిజిత్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగంలో పరిశోధక విద్యార్థి అభిజిత్‌ కంటంకర్‌కు పిహెచ్‌.డి. అవార్డ్‌ ప్రదానం చేయబడిరది. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (బహిరంగ మౌఖిక పరీక్ష) సోమవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల కెమిస్ట్రీ విభాగంలో జరిగింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో అచార్యులుగా నియమకం పొంది కొంతకాలం ఉండి నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని …

Read More »

27న పల్స్‌పోలియో

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్స్‌ పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం పల్స్‌ పోలియో పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. అంగన్‌వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో సర్వే చేపట్టి 0-5 లోపు పిల్లల వివరాలను సేకరించాలని సూచించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »